VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️⏳ *Household SDG సర్వే లో తరచుగా అడిగే ప్రశ్నలు - జవాబులు*

1⃣. *Invalid Credentials అని error వస్తుంది. మా account పని చేయుట లేదు* ⁉️

మీరు తప్పు password వాడినప్పుడు ఈ సమస్య వస్తుంది. OTP ద్వారా ప్రయత్నించండి. ఇంకనూ సమస్య వస్తే support team ని సంప్రదించండి

*గమనిక:*

మొదటి సారి CR Android app లో లాగిన్ అయినప్పుడు మీరు మార్చుకున్న password గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా వేరే ఎవరైనా మీ phone లో app install చేసి ఉంటే వారిని అడిగి మీ password తెలుసుకొని గుర్తు పెట్టుకోండి. మొదటి సారి లాగిన్ అయినప్పుడు మీ Phone number మాత్రమే enter చెయ్యండి. దాని మూలాన OTP ద్వారా కూడా లాగిన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది

2⃣. *Death & Migrated విషయాల్లో సర్వే పూర్తి చేయలేకపోతున్నాం. Solution చెప్పండి.* ⁉️

👉 CR App లో వాడే సమాచారం HHDatabase నుండి read చేసుకోవటం జరుగుతుంది. ఆ డేటాబేస్ ని మార్చే rights మా technical team ki లేవు. ప్రస్తుతానికి Death & Migrated కేసెస్ పక్కన పెట్టండి

3⃣. *వేరే రాష్ట్రాల్లో చదివే విద్యార్థుల Student ID మరియు UDISE code తెలియదు. దీనికి solution చెప్పండి.* ⁉️

👉 1-12 తరగతి చదివే పిల్లవారికి అందరికీ UDISE కోడ్ మరియు Child Enrolment ID ఉంటుంది. UDISE - National లెవెల్ ID కనుక కచ్చితంగా enter చేయవలెను. వేరే రాష్ట్రాల్లో UDISE code కొరకు https://src.udiseplus.gov.in/ సంప్రదించగలరు

4⃣. *యాప్ crash అవుతుంది. Install కూడా అవ్వట్లేదు.* ⁉️

👉 Old Android versions లో యాప్ పనిచేయకపోవచ్చు. చాలా versions కి సమస్యలు పరిష్కరించాం. Okasari support team కి  మీ phone కంపెనీ మరియు android వెర్షన్ whatsapp చెయ్యండి.

5⃣. *Offline failed to submit అని error వస్తుంది.* ⁉️

👉ఈ సమస్య పరిష్కరించాం. Playstore లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ వాడండి

6⃣. *సర్వే తీసుకునే వ్యక్తుల వివరాలు తప్పుగా వున్నాయి. వయస్సు తప్పుగా వుంది. Gender తప్పుగా వుంది.* ⁉️

👉CR Android app లో ఈ వివరాలు మార్చటానికి సాధ్యపడదు. సచివాలయం లో HHData కరెక్ట్ చేయించాల్సి ఉంటుంది. #SDG
*Village Surveyor Gr-III వారి హోదా ఇక మీదట Village Surveyor Gr-II గా మార్పు.*
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*రైతు సహాయకులు (రైతు భరోసా వాలంటీర్లు) -  రూట్ ఆఫీసర్ లు గా ఉన్న వాలంటీర్లకు మరియు టెక్నికల్ అసిస్టెంట్ వారికి సంబందించిన మొబైల్ అప్లికేషన్ PPS న్యూ వెర్షన్ విడుదల అవ్వటం జరిగింది. అందరు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.*

☛ 𝗣𝗣𝗦 2.2v 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 :
                  👇🏿
[ https://bit.ly/3hW8Y2U ]

☛ 𝗣𝗣𝗦 𝗔𝗣𝗣 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹 :
                  👇🏿
[ https://bit.ly/3UlKrm8 ]
#RBKVolunteers
📌 *ఈ రోజు (23.11.2022) GSWS VOLUNTEER 6.1.6 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
Enabled Facial Authentication
*అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి లైన్ క్లియ‌ర్‌ - స్టే ఎత్తివేసిన ఏపీ హైకోర్టు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ - వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా చేయబోతున్నాం - సీఎం జగన్ గారు*
💥 **HH MAPPING లో కొందరికి AGE/GENDER UPDATE కాలేదు దీనికి కారణం....వాళ్ళకి THUMB/IRISH సరిగ్గా పనిచేయకపోవడం వలన....*

👆 దీనికి సంబంధించి GVWV యాప్ లో👇 "FACIAL AUTHENTICATION" ద్వారా అప్డేట్ EKYC చేయిస్తే 24 గంటల తర్వాత AGE/GENDER అనేది HH MAPPING లో అప్డేట్ అవుతుంది.
[ 𝗟𝗶𝗻𝗸 - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
‼️ *MLC గ్రాడ్యుయేట్ Voter తాత్కాలిక  అర్హుల జాబితా* ::
👇
[ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ] #MLC
*/Update on RiceCard Services/*

🛑 *NIC servers are under maintenance (rice card services) and would not work.*

☑️ *We will update you once the services are live again.*
💥 *ఈ క్రింది పాఠశాలలకు UDISE కోడ్ అందుబాటులో లేకుంటే, వారు క్రింది నంబర్‌లను ఉపయోగించవచ్చు* :

☛ మదరస్సా UDISE - 99988877766
☛ CWSN పాఠశాలలు (వికలాంగ పిల్లలు) UDISE - 99988877755
☛ విదేశాలలో ఉన్న  కళాశాలలు (దేశం వెలుపల) UDISE - 99988877744

☛ madarasa, CWSN, Abroad పాఠశాలలో చదివే విద్యార్ధులకు, క్రింది చైల్డ్ ఐడిని ఉపయోగించవచ్చు.

☛ Child Enrollment ID: 999888777

☛ ఈ నంబర్స్ school education department verify చేసుకుంటారు.
దయచేసి పైన పేర్కొనబడిన cases లో మాత్రమే ఆ నంబర్స్ ని వాడండి. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
📊 *ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబందించి ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.*👇
[ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ]
📊 *డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు, మార్పులు, కొత్త ఓటర్ల కు మరో అవకాశం.* #MLC
/// EBC Nestham 2022-23 ///

♻️ "UN-HOLD" option provided in NBM portal WEA/WWDS login.

Dear All ::)

🟡 EBC Nestham పథకానికి సంబందించి అన్నీ అర్హతలు వున్నప్పటికీ కూడా పొరపాటున "HOLD" option నందు ineligible గా update చేసిన లబ్ధిదారులని "UN-HOLD" చేయుటకు, NBM portal WEA/WWDS login నందు "Social Audit Remarks :: UN-HOLD" option ని provide చేయడం జరిగింది.

🛑 NOTE ::

1️⃣. ప్రస్తుతం, NBM login లో enable చేసిన UN-HOLD option నందు EBC Nestham పథకానికి సంబందించిన లబ్దిదారులని మాత్రమే UN-HOLD చెయ్యగలరు.

2️⃣. మిగిలిన (ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు ప్రారంభించబడిన) పథకాలకి సంబందించి ఎవరైనా అర్హత కలిగిన లబ్ధిదారులని Un-hold చేయుటకు DA/WEDPS login నందు "WRONGLY HOLD" అనే reason తో grievence raise చెయ్యాలి.
#EBCNestham
"Wrongly Hold" reason available for remaining schemes. #EBCNestham
V 9.1 Beneficiary Outreach App.apk
11.3 MB
/// Beneficiary Outreach App ///

♻️ New Version :: 9.1

🔰New Updates :: "Bhoohakku eKYC module added in Volunteer Login."
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*కొత్తగా బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 9.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందులో వాలంటీర్ వారి లాగిన్ లో భూహక్కు లబ్దిదారులకు eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కావున అందరు వాలంటీర్లు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీ పరిధిలో పెండింగ్ ఉన్న వారికి ఈ కేవైసీని పూర్తి చేయగలరు.*

𝗕𝗢𝗣 9.1𝘃👇🏿

[ https://bit.ly/3B6f9Zd ]
■ *GSWS - Consistent Rhythms 7.1.1 Updated to Version 25.11.2022*

■ *Added New DEO Logins*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
‼️ *Regular Honorarium Bill for Volunteers are in CFMS Intray*
Biometric_attendance.pdf
81.3 KB
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నవంబర్ నెల జీతాలకు బయోమెట్రిక్ హాజరు కు సంబందించిన ఉత్తర్వులు :
💥 *వైస్సార్ పెన్షస్ కానుక అప్డేట్ :*

☛ డిసెంబర్ 2022 నెలకు కు సంబంధించిన Pension దారుల వివరాలు, WEA / WWDS యొక్క SS Pension Website Login నందు అందుబాటులో ఉంచడం లో ఉంచడం జరిగినది.

☛  *Path :* SS Pensions Website Login > Reports > Others > Unpaid Pensioners Details > Click on unpaid pensioners' count.