‼️ *MLC గ్రాడ్యుయేట్ Voter తాత్కాలిక అర్హుల జాబితా* ::
👇
[ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ] #MLC

📊 *ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబందించి ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.*👇
[ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ]
📊 *డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు, మార్పులు, కొత్త ఓటర్ల కు మరో అవకాశం.* #MLC

ఎమ్మెల్సీ_ఓటరు_నమోదుకు_ఈసీ_ప్రకటన.jpg
89.6 KB
*ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన* #MLC
✅ ఏపీలో MLC Voter లిస్ట్ రిలీజ్ అయ్యింది.
✅ ఎమ్మెల్సీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొనుటకు..
✅ పోలింగ్ స్టేషన్స్ వారీగా గ్రాడ్యుయేట్స్ MLC ఓటర్లు లిస్ట్ డౌన్లోడ్ లింక్ కొరకు #MLC
👇👇
https://ceoaperolls.ap.gov.in/APMLCDRAFT_2024/GR/Rolls.aspx

✅ *ఈ లిస్టులో మీ పేరు ఉందా?*
• ఏపీలో ఉమ్మడి తూ.గో-ప.గో, గుంటూరు - కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ MLC, శ్రీకాకుళం – విజయనగరం - విశాఖ, తూ.గో-ప.గో జిల్లాల టీచర్స్ MLC ఎన్నికల డ్రాఫ్ట్ రోల్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
• అన్ని పత్రాలు సమర్పించిన వారి పేర్లను లిస్టులో ఉంచారు.
• మీ నియోజకవర్గం ఎంపిక చేసుకుని, జిల్లా, పోలింగ్ బూత్ వివరాల ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
• మీ పేరు తెలుసుకునేందుకు ఇక్కడ👇🏻👇🏻 క్లిక్ చేయండి. #MLC
👇👇
https://ceoaperolls.ap.gov.in/Rolls_Dashboard_2024/RollsDashboard.aspx

ఎమ్మెల్సీ_ఎన్నికల_కు_షెడ్యూల్_విడుదల_.pdf
1.1 MB
✅ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
✓ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల
✓ 27న పోలింగ్
✓ మార్చి 3న ఓట్ల లెక్కింపు
✓ ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
✓ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది #MLC⏬ *Press Note* :👇🏼
https://t.me/VolunteerConnection/16298
🔔 *ఉపాధ్యాయ/పట్టభద్రుల (#MLC) ఓటు వేయడానికి సూచనలు* ::
1) ఈ ఎన్నికల్లో వోటింగ్ మెషిన్ లు ఉండవు. ballot పేపర్ మాత్రమే ఉంటుంది. ballot పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి.
2) ప్రాధాన్యతా క్రమం లో ఓటరు కు ఎక్కువ గా నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా "1" నెంబర్ వేయాలి. అది కూడా బూత్ లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి.
3) తరువాత ప్రాధాన్యతా క్రమం లో తమకు ఇష్ట మైన వారికి 2,3,4..ఇలా వేయచ్చు లేదా ఒకటి వేసి ఇంకెవరికి వేయకుండా వదిలేయవచ్చు.
4) ఒక్కరికే ఓటు వేయవలసిన అవసరం లేదు. ఎందరికైనా వేయచ్చు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే నెంబర్ వేయరాదు
5) వరుస క్రమం తప్పరాదు. అనగా 1 వేయకుండా 2,3,4 వేయరాదు
6)1,2,3,4,5 లాంటి సంఖ్యలనే వేయాలి. రోమన్ సంఖ్యలు వాడరాదు. ఉదాహరణ కు I,II,III,IV, V ఇలాంటి సంఖ్యలు వేయరాదు
7) అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, ✔️ పెట్టడం లాంటివి చేయరాదు
8) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్లే సమయం లో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి.

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION