రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులు విడుదల
● ఏపీకి రూ.682 కోట్లు విడుదల
● తెలంగాణకు రూ.542 కోట్లు
● ఏపీకి రూ.682 కోట్లు విడుదల
● తెలంగాణకు రూ.542 కోట్లు
💥 *#JVD Program of release of next quarter fee under JVD program by HCM is confirmed on 30.11.2022*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.17 కు ఈ రోజు తేదీ 26-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
◾️ *ఆయుష్మాన్ భారత్*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*30.11.2022న జగనన్న విద్యా దీవెన పథకం అమౌంట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.* #JVD
VOLUNTEER 🤝 CONNECTION pinned «⏳ గ్రామ/వార్డు సచివాలయాల సెక్రటరీలు పనితీరు ఎలా ఉంది?.»
💥 *వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి జాబితా తెలుసుకునే విధానము* :
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
𝗦𝗧𝗘𝗣 1: మొదట కింద ఇవ్వబడిన PMJAY వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయాలి.
👇
[ https://dashboard.pmjay.gov.in/pmj/#/ ]
👆
𝗦𝗧𝗘𝗣 2: Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి. Sign పై క్లిక్ చేయాలి.
● 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 : 28stateuser
● 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 : 28stateuser@1234
𝗦𝗧𝗘𝗣 3: BIS eKYC Request Status Report పేజీ లో *"eKYC Andhra Pradesh - with Secretariat"* అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.
🔺(క్రోమ్ బ్రౌజర్ లో పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి Desktop Site ను ఆన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తాయి)👆
𝗦𝗧𝗘𝗣 4: జిల్లా, మండలం, సచివాలయం, తేదీ లు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

జగనన్న_గోరుముద్ద_ప్రస్తుత_మెనూ_మరియు_క్రొత్త_మెనూ.jpg
147.3 KB
*జగనన్న గోరుముద్ద - ప్రస్తుత మెనూ మరియు క్రొత్త మెనూ :*
💥 "ఎవరి పనితీరు బాగుంది"?
Anonymous Poll
14%
సెక్రటరీలు-(సచివాలయ ఉద్యోగులు)
72%
వలంటీర్లు - (ప్రజా సేవకులు)
15%
ఆప్షన్ 1 & 2
☛ సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు ప్రభుత్వానికి కళ్లు, చెవులు
☛ ప్రభుత్వ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఈ వ్యవస్థల వారే
☛ సీఎం జగన్ మానసపుత్రిక 'సచివాలయం'
-గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాజన సభలో మంత్రి బొత్ససత్యనారాయణ గారు
☛ ప్రభుత్వ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఈ వ్యవస్థల వారే
☛ సీఎం జగన్ మానసపుత్రిక 'సచివాలయం'
-గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాజన సభలో మంత్రి బొత్ససత్యనారాయణ గారు
☛ నేడు “ఇన్ పుట్ సబ్సిడీ", “వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ" మొత్తం రూ. 200 కోట్లను రైతన్న ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు
☛ నేడు రైతుల ఖాతాల్లోకి రూ.199.94 కోట్లు
☛ రబీ 2020-21, ఖరీఫ్-21 సీజన్ ల సున్నా వడ్డీ రాయితీ జమ
☛ ఖరీఫ్-2022 సీజను కు చెందిన ఇన్పుట్ సబ్సిడీ కూడా..బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం జగన్ గారు
☛ నేడు రైతుల ఖాతాల్లోకి రూ.199.94 కోట్లు
☛ రబీ 2020-21, ఖరీఫ్-21 సీజన్ ల సున్నా వడ్డీ రాయితీ జమ
☛ ఖరీఫ్-2022 సీజను కు చెందిన ఇన్పుట్ సబ్సిడీ కూడా..బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం జగన్ గారు
■ *GSWS - Consistent Rhythms 7.1.2 Updated to Version 28.11.2022*
■ *Added new secretary login*
𝗟𝗶𝗻𝗸 : 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
■ *Added new secretary login*
𝗟𝗶𝗻𝗸 : 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
JBHP_Usermanual_V2.pdf
1.1 MB
● Jagananna Sashwatha Bhu Hakku Mariyu Bhu Raksha Pathakam
● Volunteers e-KYC Android Application Usermanual #JBHP
● Volunteers e-KYC Android Application Usermanual #JBHP
🏕️ *“వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం”*
☛ *అప్లికేషన్ లింక్ - (𝗕𝗢𝗣 𝗔𝗽𝗽 9.1𝘃)*👇🏿
( https://bit.ly/3B6f9Zd )
☛ *వాలంటీర్లు 𝗲-𝗞𝗬𝗖 చేయు విధానం* 👇🏿
( https://bit.ly/3ODY8ep )#JBHP
☛ *అప్లికేషన్ లింక్ - (𝗕𝗢𝗣 𝗔𝗽𝗽 9.1𝘃)*👇🏿
( https://bit.ly/3B6f9Zd )
☛ *వాలంటీర్లు 𝗲-𝗞𝗬𝗖 చేయు విధానం* 👇🏿
( https://bit.ly/3ODY8ep )#JBHP
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*/Update on RiceCard Services/*
🛑 *NIC servers are under maintenance (rice card services) and would not work.*
☑️ *We will update you once the services are live again.*
🛑 *NIC servers are under maintenance (rice card services) and would not work.*
☑️ *We will update you once the services are live again.*
‼️ *పంట ఋణం స్టేటస్ తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి*.👇🏿
https://karshak.ap.gov.in/ysrsvpr/public/farmerStatusFom
https://karshak.ap.gov.in/ysrsvpr/public/farmerStatusFom
‼️ *GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.6 కు ముందుగా అప్డేట్ అవ్వటం జరిగింది.అదే వెర్షన్ లో మరలా అప్డేట్ ఇవ్వటం జరిగింది. కొత్తగా వాలంటీర్ అప్లికేషన్ లాగిన్ అయ్యే సమయం లో కొత్తగా Face ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
*//YSR PENSION KANUKA//*
☛ డిసెంబర్ 1st -2022 కు పంపిణీచేయవలసిన Pensions Amounts List - ఏ సచివాలయం నకు ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇 excel షీట్ లో ఇవ్వడం జరిగినది.
[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3VfjCR1 ]
☛ Pension amount 30-11-2022 ఉదయం 10 గంటల కల్లా సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది.
☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు withdraw చేసుకొనుటకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూడగలరు.