VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*//YSR PENSION KANUKA//*

☛ డిసెంబర్ 1st  -2022 కు పంపిణీచేయవలసిన Pensions  Amounts  List  -  ఏ సచివాలయం నకు  ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇 excel  షీట్ లో ఇవ్వడం జరిగినది.

[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3VfjCR1 ]

☛ Pension amount  30-11-2022  ఉదయం  10 గంటల  కల్లా  సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది. 

☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు withdraw చేసుకొనుటకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూడగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Secretariat_wise_and_Bank_Wise_Physical_and_financial_Nov_2022_1.xlsx
1.4 MB
Secretariat wise and Bank Wise Physical and financial Nov-2022.xlsx
● నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ పై సీఎం జగన్ గారు సమీక్ష
● రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ
GOMS 303 ROAD ACCIDENT .pdf
1.5 MB
💥 *పొరుగు రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స :*

రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడే పొరుగు రాష్ట్రాల వారికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
[ 𝗚𝗢 - https://bit.ly/3XGHzCp ]
ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఒత్తిడి చేయకుండా ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా మార్గదర్శకాలు రూపొం దించాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు.
*//Update on RiceCard Services//*

NIC servers are working now. Rice card services can be processed.
☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.19 కు ఈ రోజు తేదీ 29-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | డిసెంబర్ 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 2.3v నందు Update చేయడం జరిగింది.

✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 2.3v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )

✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )
All MCs/ MPDOs
Sir/ Madam ple find attached the pension amount Bank Branch wise ple ensure that amounts are with drawn  100% once they are credited Tomorrow @VolunteerConnection
రేపు(30.11.2022) అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులు విడుదల చేయనున్న జగన్.. రేపు టిప్పుసుల్తాన్ మైదానంలో సీఎం జగన్ బహిరంగ సభ
"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.
*డిసెంబర్ 2,3న వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పర్యటన | రెండు రోజుల పాటు పులివెందులలో ఉండనున్న సీఎం జగన్ గారు*
We have enabled *"F-Line Application (NewVersion)"* service in MeeSeva under Revenue Department and disabled the existing *F-Line Application (New)* service for all MeeSeva users.
𝗧𝗼𝗱𝗮𝘆 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 - 30.11.2022

☛ "జగనన్న విద్యా దీవెన" పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - జులై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 694 కోట్లను నేడు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

☛ ఉపాధి కూలీల వేతనాల కోసం రూ.386.81 కోట్లు విడుదల

☛ 461 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 6 వరకు గడువు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

☛ టీచర్లు.. టీచింగ్ కే ...… గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం విద్యేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు

☛ అంగన్వాడీలకు ఫ్లేవర్డ్ పాలు - చాకోలెట్, వెనీలా, మ్యాంగో, రోజ్, ఇలాచి ఫ్లేవర్లలో పాలు. తొలి దశలో తొమ్మిది జిల్లాల్లో అమలు. నెలకు పది లక్షల లీటర్లు సరఫరా. డిసెంబర్ నెలాఖరు నుంచి కార్యాచరణ

☛ రాజధాని పేదలకూ వలంటీర్ల ద్వారానే పింఛన్లు. ప్రతి నెలా 1-5 తేదీల మధ్య లబ్ధిదారుల ఇళ్ల వద్దకే.. డిసెంబరు నెల పింఛన్ సచివాలయాల ఖాతాల్లో జమ.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Good morning to All District Pension Team

Pension amount released through CFMS & PFMS mode to All village/ward secretariats. Amount will be credited today morning.
Please ensure withdrawal of total cash and post status.
*YSR Pension Kanuka :*

Pls remember for Bi-annual Pension sanctions in Jan 2023, Pensions approved by 30th November 2022 at all levels, will be sanctioned in Jan 2023.Pensions approved from Dec 2022 To May 2023, will be sanctioned in June 2023.
Issuance-of-Certificate-Application.pdf
416.5 KB
💥 *Issuance Of Certificate Application*👇🏿
( *PDF* https://bit.ly/3XGCeuZ )
🎓 *జగనన్న విద్యాదీవెన 4వ విడత - మదనపల్లి - 30.11.2022 - Live 11:00am*👇🏿
[ https://youtu.be/2U8QsFLRGt0 ]
Jvd - Npci not mapped mothers- List.xlsx
356.9 KB
Above is list of students whose mother Aadhaars are not yet mapped to any bank account as per NPCI status.👇🏿
[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3EJpIlM ]
*Rice Cards :*  Rice Cards Applications Forwarding From VRO Login After Completion Of All Members eKYC