VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
GoRt 14001.pdf
716.8 KB
📜 గ్రామ/ వార్డు స్థాయిలో *మంచి ప్రభుత్వం* అనే కార్యక్రమాన్ని 20.09.2024 నుండి 26.09.2024 వరకు నిర్వహించాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వువులు. #100DaysCDPRelease
✅ GSWS Staff Note :

☛ నేటి (సెప్టెంబర్ 20) నుండి *"ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం"* మొదలు. సెప్టెంబర్ 26 వరకు మొత్తం 7 రోజులు జరుగును.

☛ 100 రోజుల ప్రభుత్వ పాలనలో నెరవేర్చిన హామీల తో కూడిన స్టికర్ & పంప్లీట్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింట పంపిణి.

☛ గ్రామ సభలు / ప్రజా వేదిక లు ఏర్పాటు. విధి విధానాలతో కూడిన GORT14 విడుదల. #100DaysCDPRelease

▪️ *GORT14* 👇
https://t.me/VolunteerConnection/14742
✅ నేడు ప్రకాశం జిల్లా ≈ నాగులుప్పలపాడు మండలంలో జరిగే *'ఇది మంచి ప్రభుత్వం'* కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు. #100DaysCDPRelease
ఇది_మంచి_ప్రభుత్వం_module_User_Manual.pdf
387.9 KB
✅ *ఇది మంచి ప్రభుత్వం module in DA/WEDS and PS/WAS login ≈ Usermanual*
👇👇
https://t.me/VolunteerConnection/14750

Module is developed in AP seva portal to capture secretariat wise no of houses visited daily by the teams. at the end of every day after completion of the campaign the PS should enter the data in the module. regards #100DaysCDPRelease
🛑 విజయవాడ అర్బన్ లో *ఇది మంచి ప్రభుత్వం* అనే ప్రోగ్రామునకు *వాలంటీర్లు* కూడా హాజరుకావాలని తెలియపరిచిన జోనల్ కమిషనర్ గారు 👏 #100DaysCDPRelease
Forwarded As Received

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection