💸 *ఏపీ బడ్జెట్ 2023-24* 💸
● జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
● పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
● లా నేస్తం రూ.17 కోట్లు
● యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు
● షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
● వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు
● వైఎస్‌ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు
● షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
● వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
● వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు
● అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
● మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
● ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
● వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
● వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు
● కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
● మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
● మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు
● పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
● పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
● రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు
● నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు
● పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖ రూ. 685 కోట్లు
● ఎనర్జీ రూ.6,456 కోట్లు
● గ్రామ , వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు
● గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
● రెవిన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు
● మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు
● రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
● ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
● GSDPలో రెవిన్యూ లోటు 3.77 శాతం
● వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
● వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
● జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
● జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
● వైఎస్ఆర్ - పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
● డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు
● రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
● వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
● జగనన్న చేదోడు రూ.350 కోట్లు
● వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు
● వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
● వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
● మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
● రైతుల కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు
● జగనన్న తోడు రూ.35 కోట్లు
● ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు #APBudget2023

🔥 మరెన్నో #APBudget2023 అప్డేట్స్ కొరకు మన ట్విట్టర్ పేజీని Follow కాగలరు.
👉 https://twitter.com/news_volunteer
👉 https://twitter.com/news_volunteer
పేదలకు పౌష్టిక భరోసా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. బడ్జెట్‌లో పౌరసరఫరాల శాఖకు రూ.3, 725 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 1,46,069 రేషన్ కార్డుల్లో 4,26,17,894 మంది లబ్దిదారులు ఉన్నారు. #APbudget2023