VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💳  *మీ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ నిᵛᶜ - మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకునే విధానము* ::
- - - - - - - - - - - - - - - - - - - - - - - -

☛ మొదట కింద ఇవ్వబడున లింక్ పై క్లిక్ చేయాలి.
                     👇
[ https://resident.uidai.gov.in/aadhaar-updatehistory ]

[ https://resident.uidai.gov.in/aadhaar-updatehistory ]
                      👆

☛ AADHAAR NUMBER వద్ద మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

☛  సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.

☛  Send OTP పై క్లిక్ చేయాలి.

☛  మీ ఆధార్ కు లింక్ ఐన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.

☛ *చివరిగా మీ ఆధార్ కార్డ్ కి సంబంధించి మీరు ఇప్పటి వరకు ఎన్ని సార్లు వివరాలు మార్పు చేసుకున్నారో అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది.* #Aadhaar #History
↗️ అందరికి షేర్ చేయండి ↖️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
If your #Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at myaadhaar.uidai.gov.in ‘FREE OF COST’ from 15 March - June 14, 2023
🔴 *ఆధార్ కి సంబంధించి లింక్స్*👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]

🔵 *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి సమాచారం*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]

🔴 *ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయువిధానం - (14 జూన్ 2023 వరకు మాత్రమే పూర్తి ఉచితం)*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-Process ] #Aadhaar

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦  :
https://t.me/VolunteerConnection