అమరావతి రాజదాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం.. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తాం - బడ్జెట్ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ #BudgetSession2024
*కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు* #BudgetSession2024