భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం. #HMPV🦠 *దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.* #HMPV
భారత్లో_చైనా_వైరస్6_హెచ్ఎంపీవీ_కేసులు_నిర్ధారణ.jpg
124.9 KB
✅ *భారత్ లో చైనా వైరస్ 6 హెచ్ఎంపీవీ కేసులు నిర్ధారణ* #HMPV