ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (#CBDT ) మళ్లీ పొడిగించింది.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2021-22 మదింపు సంవత్సరానికి #ITR దాఖలు చేయడానికి మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.
◆ 𝗣𝗿𝗲𝘀𝘀 𝗡𝗼𝘁𝗲 :: http://bit.ly/CBDT-pressnote
#CBDT #ITR @volunteerconnection