VOLUNTEER 🤝 CONNECTION
36.2K subscribers
3.5K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఈ రోజు ఉదయం నుండి వాట్సాప్ గ్రూప్స్ లో *New Pink/Update/Officially Whatsapp* పేరుతో ఎక్కువగా వస్తున్న లింక్స్ ఏవైతే ఉన్నాయో....

వాటిని క్లిక్ చేసి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి, వచ్చిన ఓటిపి ఎంట్రీ చేస్తే మీరున్న ప్రతీ గ్రూప్స్ లోనికి ఆటోమేటిక్ గా ఆ లింక్స్ అలా షేర్ అవుతూనే ఉంటాయి. ఇది గమనించి ఆయా లింక్స్ కి దూరముగా ఉండండి.
#whatsapp #FAKE #Links
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection