𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : PAN కార్డు లాగా ఆధార్ కార్డు PVC కార్డు ఆర్డర్ చెయ్యడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి. ఆధార్ PVC కార్డు ధర ₹50. బుక్ చేసిన 5 రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా dispatch చేస్తారు. #OrderAadhaarPVC @volunteerconnection
[ https://myaadhaar.uidai.gov.in/genricPVC ]
[ https://myaadhaar.uidai.gov.in/genricPVC ]