🎙️ *నేడు సచివాలయ ఉద్యోగ సంఘాలతో అజయ్ జైన్ భేటీ*
ప్రొబేషనరీ ప్రకటనపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ *ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు* విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయంలో కానీ, లేదంటే రాష్ట్ర సచివాలయంలో కానీ ఈ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. #WardSecretariats #VillageSecretariats #Probation @volunteerconnection

🎙️ 1.39 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ పూర్తిచేస్తాం. అప్పటి నుంచి వారి సర్వీసు రెగ్యులర్ అవుతుంది. కానీ కొంతమంది సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు - *కురసాల కన్నబాబు*
◆ Source : సాక్షి @volunteerconnection #VillageSecretariats #WardSecretariats #Probation
◆ Source : సాక్షి @volunteerconnection #VillageSecretariats #WardSecretariats #Probation
☑️ ఒకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరిద్దరు మాత్రమే కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు తీసుకుంటూ మిగతా నలుగురు ప్రొబేషనరీ పూర్తి కాక మనోవ్యధకు గురి కారాదనే జూన్‌కల్లా అందరికీ ప్రొబేషనరీ పూర్తయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారు. #WardSecretariats #Probation #VillageSecretariats @volunteerconnection
☑️ ఉద్యోగుల్లో భేదభావాలు తలెత్తకుండా అందరి మేలును కాంక్షిస్తూ ఒకేసారి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొందరిలో మాత్రమే సంతోషాన్ని నింపి మిగతావారిని నిరాశకు గురిచేయకుండా ఒకేసారి విధుల్లో చేరిన వారంతా సంతృప్తి చెందాలనే ప్రభుత్వం భావిస్తోంది #VillageSecretariats #WardSecretariats #Probation @volunteerconnection
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
ఉద్యోగులు రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదు
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ #WardSecretariats #Probation #VillageSecretariats
ఉద్యోగులు రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదు
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ #WardSecretariats #Probation #VillageSecretariats