VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *కొత్త రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం: మంత్రి నాదెండ్ల*
✓ రాష్ట్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నూతన రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
✓ ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని.. డిజైన్ పూర్తికాగానే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
✓ అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
✓ అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తామన్నారు. #RiceCards
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
వివాహ_ధృవపత్రం_చూపిస్తే_కొత్త_జంటకు_రేషన్_కార్డు.jpg
207.4 KB
🧾 *వివాహ ధృవపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు* #RiceCards
🍚 *ఆరు నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్*
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్ర గుర్తించింది వెంటనే వాటిని తొలగించి రాష్ట్రంలో కార్డులును భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. #RiceCards
🟢 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, YSR, YS జగన్ ఫొటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో *రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి*. వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. #RiceCards