VOLUNTEER 🤝 CONNECTION
36.1K subscribers
3.5K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🏣 *జనవరి 7 నుంచి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్*

రాష్ట్రంలో పట్టణ ప్రాంత నిరుపేదలు, మధ్య తరగతి వారికోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జనవరి నుంచి ప్రక్రియ చేపట్టాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ఇళ్లను వీలైనంత వేగంగా లబ్ధిదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని, మొదటగా వచ్చే నెల 7వ తేదీన నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో చేపడుతున్నట్టు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఇక్కడ పూర్తయిన వెంటనే ఇతర జిల్లాల్లోనూ ప్రారంభిస్తామన్నారు. #Tidco
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
𝐓𝐢𝐝𝐜𝐨 𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐮𝐩𝐝𝐚𝐭𝐞: *ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్....* పట్టణ ప్రాంత నిరుపేదలు, మధ్య తరగతి వారికోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించి, రిజిస్ట్రేషన్ చేసి ఈ నెల చివరి వారంలో లబ్దిదారులకు అందించనున్నారు. #Tidco @volunteerconnection