VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *పెన్షన్ యాప్ సమాచారం* :

☞︎︎︎ *పెన్షన్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తరువాత, WEA/WWDS లాగిన్ నందు మ్యాపింగ్ కంప్లీట్ చేసిన USERS అందరికీ APP లాగిన్ అవుతుంది*

☞︎︎︎ *ఈ పేమెంట్ ఆర్డర్ ఎనేబుల్ చేసినప్పుడు ACTIVE USERS అందరికీ లాగిన్ వస్తుంది*

☞︎︎︎ *యాప్ నందు E-PAYMENT ఆర్డర్ ఇంకా ఎనేబుల్ అవలేదు ,ఎనేబుల్ చేసేవరకు వెయిట్ చేయగలరు* #NTRBharosaPension
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 27-01-2025 న 7.0 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*

👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ చందవరం నుండి వస్తుండగా బాధపురం దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెన్షన్ అమౌంట్ 2.5 లక్షలు తీసుకొని పారిపోయారనే సమాచారం కలదు. #NTRBharosaPension
🟡 *నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లిలో పర్యటించి పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు* #NTRBharosaPension
Dear all,
Issue resolved pls check now and confirm #NTRBharosaPension
Dear All,
Unpaid Pensioners data in all Online Secretariats has been enabled for payment across all user logins within those secretariats.

Pls check now. #NTRBharosaPension
📰 NTR Bharosa Pension Scheme Latest News :

☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది.

☛ నేటి నుండి రెండు రోజుల లోపు పింఛను తీసుకొని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

☛ పించను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు, ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. సాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు.

☛ కొత్త పింఛన్లు సంవత్సరం క్రితం దరఖాస్తు చేసిన కొత్త పింఛన్లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు. #NTRBharosaPension