VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
నేడు(ఆగస్టు 21) ట్రైనింగ్ ఉన్నా జిల్లాలు అల్లూరి సీతారామ రాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ జిల్లాల ఆధార్ ఆఫీసర్లకు [ PSDA/WEDPS ] ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది . కేవలం ట్రైనింగ్ ఉన్న DA/WEDPS వారు జాయిన్ అవ్వగలరు. DC వారు కోఆర్డినేట్ చేసుకొని సమస్యలను మీరు సేకరించి సెషన్ లాస్ట్ లొ అడగగలరు.

⏬ 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗟𝗶𝗻𝗸 ⏬

https://teams.live.com/meet/9588806264341?p=irGNJCvtRzfnVDdOsV #StaffInfo
📸 *మరుగుదొడ్ల ఫొటోల బాధ్యత సచివాలయాల ఉద్యోగులదే*

• విధివిధానాలు జారీ చేసిన ప్రభుత్వం

✓ గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి సోమవారం, గురువారం వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడ మరుగుదొడ్లు, యూరినల్స్ గదులలో శుభ్రత ఫొటోలను తీసి, వాటిని ప్రభుత్వ యాప్లో ఆప్లోడ్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం మరోవిడత ఆదేశాలు జారీ చేసింది.

✓ ఇందుకు సంబంధించి ఈ నెల 16న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలతో పాటు ఈ కార్యక్రమ నిర్వహించాల్సిన తీరుపై నిర్ధారించిన విధివిధానాలను తాజా ఆదేశాలతో జత చేసి గ్రామ/ వార్డు సచివాల యాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు బుధ వారం సూచనలు చేశారు. #StaffInfo
🔴 *Aadhaar Face RD యాప్ 1.1.1 వెర్షన్ కు ఈ రోజు(ఆగస్టు 28) అప్డేట్ అయినది. ఈ అప్డేటెడ్ వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకొనగలరు*
👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #StaffInfo
*🟡IMMS యాప్ ఈరోజు(28.08.2024) 1.8.7 వెర్షన్ కి అప్డేట్ అయినది. ఈ అప్డేటెడ్ వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకొనగలరు.**
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.ap.imms #StaffInfo
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*Salary Bills Update*:

✅ శాలరీ Bills *Waiting for Fund Clearence* దశలో ఉన్నవి. నేడు ఆదివారం సెలవు కావడం వలన రేపు జీతాలు క్రెడిట్ అవుతాయి. #StaffInfo #GSWS
*Salary Bills Update*

శాలరీ bills *ఈ కుబేర్* కి చేరుకున్నవి. జీతాలు నేటి అర్థ రాత్రికి క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #StaffInfo #GSWS
2024GWS_RT13.pdf
54.1 KB
🟡 *గ్రామ, వార్డు సచివాలయాలశాఖకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.53. 70 కోట్లు కేటాయించింది. 1.34 లక్షల స్కానర్లు కొనుగోలు చేయుటకు సంబంధించిన ఉత్తర్వులు.* #StaffInfo
✅ *సెప్టెంబర్ 2024 జీతం నుండి సిఎం రిలీఫ్ ఫండ్‌కి 1 రోజు బేసిక్ పే ప్రకారం బేసిక్ పే - అమౌంట్లు ఇలా ఉంటాయి.*

➥ 22460 - 749
➥ 23120 - 771
➥ 23780 - 793
➥ 24500 - 817 #StaffInfo #VijayawadaFloods
▪️ *NIDHI వెబ్సైట్ నందు ఏపీ జి ఎల్ ఐ బాండ్లు ప్రస్తుతం డౌన్లోడ్ అవుతున్నాయి.*

▪️ *పిఆర్సి అనంతరం 2022 అక్టోబర్లో పెంచిన నూతన బాండ్లు కూడా డౌన్లోడ్ అవుచున్నవి*
👇🏿👇

https://nidhi.apcfss.in/ #StaffInfo