*నిత్యావసరాల కిట్లో ఉండేవి*
• 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో చక్కెర.
• మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో రేట్లు నిర్ణయించారు. అన్ని రకాల ఆకుకూరలు రూ.2, రూ.20 లోపు ధర ఉండే కూరగాయలను రూ.5, రూ.20పైన ఉండే కూరగాయలను రూ.10 చొప్పున విక్రయిస్తారు. #VijayawadaFloods

రంగంలోకి వలంటీర్లు.jpg
312.3 KB
*రంగంలోకి వలంటీర్లు* #APVolunteers #VijayawadaFloods
వాలంటీర్ల_ఆశల_చిగురింపు.jpg
220.2 KB
*వాలంటీర్ల ఆశల చిగురింపు!*
• వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు #VijayawadaFloods #APVolunteers
• వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు #VijayawadaFloods #APVolunteers
✅ *సెప్టెంబర్ 2024 జీతం నుండి సిఎం రిలీఫ్ ఫండ్‌కి 1 రోజు బేసిక్ పే ప్రకారం బేసిక్ పే - అమౌంట్లు ఇలా ఉంటాయి.*
➥ 22460 - 749
➥ 23120 - 771
➥ 23780 - 793
➥ 24500 - 817 #StaffInfo #VijayawadaFloods
➥ 22460 - 749
➥ 23120 - 771
➥ 23780 - 793
➥ 24500 - 817 #StaffInfo #VijayawadaFloods
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. #VijayawadaFloods
మీ ఇంట్లో బురద కడిగి శుభ్రం చేసే భాద్యత ప్రభుత్వం తీసుకుంది.
ముంపు తగ్గిన ప్రాంతాల్లో మొదలు పెట్టారు, మీ ప్రాంతంలో ముంపు తగ్గితే చేస్తారు, ఇంకా సమస్యలు ఉంటే నేరుగా మాకు చెప్పండి
Call 📞 112 for any issues #VijayawadaFloods
ముంపు తగ్గిన ప్రాంతాల్లో మొదలు పెట్టారు, మీ ప్రాంతంలో ముంపు తగ్గితే చేస్తారు, ఇంకా సమస్యలు ఉంటే నేరుగా మాకు చెప్పండి
Call 📞 112 for any issues #VijayawadaFloods
వరద బాధిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. *ప్రతి ఇంటికీ ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి వారు ఇష్టానుసారం వసూలు చేయకుండా చూస్తాం. ఒక ధర నిర్ణయిస్తాం. అవసరమైతే రాయితీ ఇస్తాం. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తాం* అని తెలిపారు #VijayawadaFloods
• వరదల వల్ల నష్టపోయిన ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సాయం
• రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు సాయం #VijayawadaFloods
• రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు సాయం #VijayawadaFloods
ఇండియన్ ఆర్మీ విజయవాడలో బుడమేరు గండ్లు పూడ్చివేత అప్డేట్. భారత సైన్యం మానవీయ సాయం ఆపరేషన్ల కింద మూడు గండ్ల వద్ద పరిస్థితిని పరిష్కరించేందుకు చురుకైన చర్యలు చేపట్టింది. బుడమేరుకు మూడు గండ్లు పడిన ప్రాంతాలలో ఒక్కొక్కటి 10 నుంచి 15 మీటర్లు వరకు ఉన్నట్టు గుర్తింపు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా పరిస్థితి స్థిరీకరణ కోసం చర్యలు చేపట్టింది. ఈ తాత్కాలిక చర్యల వల్ల మూడో గండి వద్ద ప్రవాహం గణనీయంగా పెరిగింది. మూడో గండి 80 నుంచి వంద మీటర్ల వరకు ఉంది #VijayawadaFloods
2024DM_RT45.pdf
59.7 KB
🟡 *వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67కోట్ల నిధులను విడుదల చేసింది.*
🔴 *ఎన్టీఆర్ జిల్లాకు రూ.50కోట్లు, కృష్ణాకు రూ.5కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.2కోట్లు, పల్నాడుకు రూ.4కోట్లు, గుంటూరుకు రూ.2కోట్లు, ఏలూరుకు రూ.3కోట్లు, తూ.గో జిల్లాకు రూ. కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.* #VijayawadaFloods
👇👇
https://t.me/VolunteerConnection/14593