VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*CFMS Website*

👉 CFMS వెబ్సైట్ నందు BLM (Bill Life Cycle Management) టైటిల్ ఓపెన్ అవుతున్నది.

👉 గతంలో ఏవైనా Bills పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి.

👉 అలాగే సప్లిమెంటరీ, ఏరియర్ Bills సబ్మిట్ చేసుకోండి. #SalaryInfo #APVolunteers
🟡 అన్నీ రకాల లీవ్ శాలరీ బిల్స్,ఇంక్రిమెంట్ ఎరియర్స్ తదితర Arrear Bills మరియు సప్లిమెంటరీ బిల్లులకి సంబంధించిన Amounts ఈరోజు(ఆగస్టు 20) Credit అయినవి.

*గమనిక* : సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం పడ్తుంది. గమనించగలరు. #SalaryInfo
🔔 *సెప్టెంబర్ నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్లో సెప్టెంబర్ 17 నుండి 27 లోపు అందుబాటులో ఉంటుంది.* #SalaryInfo
After updating the attendance in payroll herb it will display the cmrf contribution yes or no for all employees we must update the employee details after that only we can generate salary bill for this month. Thank you #SalaryInfo
✅ *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.* #SalaryInfo #GSWS
🔴 *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి ఇప్పుడు సాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి.. చెక్ చేసుకోగలరు.* #SalaryInfo #StaffInfo
▪️ అక్టోబర్ 1వ తేదీ తర్వాత STO లు అప్రూవ్ చేసినవి సెప్టెంబర్ నెల శాలరీ బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.

▪️ నేటి(అక్టోబర్ 4) అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #GSWSStaff #SalaryInfo
✅ *నవంబర్ నెల శాలరీ బిల్స్ ప్రస్తుతం Waiting for fund clearance దశలో ఉన్నవి.* #SalaryInfo #GSWSStaff