📝 ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో 10 తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
📝 గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
📝 CBSE సిలబస్ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు.
📝 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. #10thexam #cbse
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

ssc 6 papers G O Ms No 136 .pdf
640.1 KB