VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📝 ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10 తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

📝 గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

📝 CBSE సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు.

📝 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. #10thexam #cbse
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
ssc 6 papers G O Ms No 136 .pdf
640.1 KB
G.O.Ms.No. 136, Dated:22/08/2022
👆
*2022-23 విద్యా సంత్సరం నుంచి #CBSE వలె 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 06 పేపర్స్ లో మాత్రమే నిర్వహించుటకు సవరణ ఉత్తర్వులు విడుదల* #SSC