This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన. - గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ #APAssembly
Dear All,
Technical issue at SDC is not yet resolved.
Today Attendance can be regularise in HRMS. Tq
Technical issue at SDC is not yet resolved.
Today Attendance can be regularise in HRMS. Tq
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● *ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ ఉంటుంది.*
● ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు
● ఏప్రిల్ 2న ఆదివారం కావడంతో...
ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ కావున పింఛన్ దారులందరికి ముందుగా తెలియజేయాలని సీఎం జగన్ సూచించారు. - మంత్రి వేణుగోపాల కృష్ణ

💥 *//ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే//*
● జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.
● ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
● హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం
● టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం
● ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
● అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం
● ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం
● ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం
● అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
● దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
● పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

గ్రామ_వార్డు_సచివాలయాలకు_చట్టబద్దత1.jpg
210.2 KB
■ గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత
■ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.

💥 *ఏమైనా అవకాశముంటే గ్రామ/ వార్డు వాలంటీర్లు వ్యవస్థ కు కూడా చట్ట బద్దత కల్పిస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందేమో!*🙏
Twitter Post - Click Here
Twitter Post - Click Here
💥 *ఫీవర్ సర్వే ఇప్పుడు వర్క్ అవుతుంది. అందరు ఆశా వర్కర్లు, ANM లు మరియు వాలంటీర్లు ఫీవర్ సర్వే ను ఇంటింటికి వెళ్లి ప్రారంభించగలరు.*
☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR
☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR
☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వలంటీర్ వ్యవస్థను దేశ ప్రధాని మోదీనే ప్రశంసించారు - కొలుసు పార్ధసారథి* #APAssembly
💥 *వచ్చే జనవరిలో పెన్షన్‌ను రూ.౩వేలకు పెంచుతాం. ఆతర్వాతే ఎన్నికలకు వెళ్తాం*
💥 *రూ.2.49 పైసలకే మరో 25 ఏళ్లపాటు ఏడాదికి 17 మిలియన్ యూనిట్లు రైతులకు ఉచిత కరెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు*
💥 *గతంలో మండలానికి ఒక సర్వేయర్ ఉంటే గొప్ప మన ప్రభుత్వంలో 10,185 మంది సర్వేయర్లను నియమించాం*
💥 *గ్రామ\వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించాం*
💥 *రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచాం. ఏపీ తరహా రేషనింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఇంటి వద్దకే రేషన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి*
💥 *కార్పొరేట్ స్కూళ్లు సైతం ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే స్థితికి తెస్తాం* - *సీఎం* #APAssembly

*రైతు భరోసా వాలంటీర్లకు (రైతు మిత్ర) గమనిక :*
☛ ఇక నుంచి గ్రామ వ్యవసాయ సహాయకులు (VAA) వారు ఇచ్చే డ్యూటీ సర్టిఫికెట్ ఆధారముగా రైతు భరోసా వాలంటీర్లకు పారితోషకాలు.
☛ రాష్ట్రము లో అన్ని జిల్లాలలో ఒక రోజు RBK విధులపై ట్రైనింగ్.
☛ RBK వాలంటీర్ వారి స్థానం లో అదే సచివాలయ గ్రామ వాలంటీర్ ఇంచార్జ్ విధులు. MPDO లాగిన్ లో అవకాశం.

● 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
● కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు
● మినిమమ్ టైం స్కేల్‌తో నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
● 4,534 మంది అభ్యర్ధులకు ఎస్జీటీలుగాఉద్యోగాల కల్పన
● కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు
● మినిమమ్ టైం స్కేల్‌తో నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
● 4,534 మంది అభ్యర్ధులకు ఎస్జీటీలుగాఉద్యోగాల కల్పన
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ప్రతి ఇంటిని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న వాలంటీర్లు - సీఎం #APAssembly
💥 *ఆధార్ కార్డు ఉన్నవారికి గమనిక:*
☛ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూడు నెలలపాటు ఆధార్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.
☛ గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేట్ చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
☛ నిబంధన ప్రకారం ఆధార్ ఉన్నవారు పదేళ్లకోసారి డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
☛ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూడు నెలలపాటు ఆధార్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.
☛ గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేట్ చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
☛ నిబంధన ప్రకారం ఆధార్ ఉన్నవారు పదేళ్లకోసారి డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
If your #Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at myaadhaar.uidai.gov.in ‘FREE OF COST’ from 15 March - June 14, 2023
కాసేపట్లో సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 2023-2024 వార్షిక బడ్జెట్ ను ఆమోదించనున్న కేబినెట్. #APAssembly
💥 *సెక్రటరీలకు గమనిక*
SDG సర్వే : BOP APP లో SDG సర్వే కు సంబంధించి మరికొన్ని పేర్లు ADD అయినవి.