VOLUNTEER 🤝 CONNECTION
🔥 *మే 26, 27 తేదీల్లో GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం)* నిర్వహించబడును. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా Install చేసుకొనగలరు. ◾️ *APP Link* 👇 [ http://bit.ly/GSWS-COP ] ◾️ *యూజర్ మాన్యువల్ ఇంకా రాలేదు*
*మే నెల ప్రోగ్రాం లొ ఫోకస్ పాయింట్ లు | Focus points for COP- May 2023*
1. eKYC పెండింగ్ ఉన్న వారికి పూర్తి చేయాలి.
2. సిటిజెన్ ఔట్రీచ్ సర్వే లొ లేని వారిని Add చెయ్యటం. ఉద్యోగులు డైరెక్ట్ గా Add చేసే అవకాసం ఉంటుంది.
3. జూన్ నెల లొ అందిననున్న జగనన్న అమ్మఒడి పథకం కోసం.

■ *వైఎస్ఆర్ భీమా సర్వే 29-05-2023 నుండి 07-06-2023 వరకు జరుగును.* #YSRBima
👩💼 *అమ్మఒడి 2023 టైం లైన్స్ ప్రకారం ఈరోజే(మే25) eKYCకి డేటా రానుంది. eKYC పూర్తి చేయుటకు చివరి తేదీ మే29* #AmmaVodi
🔵 *GSWS COP APP | 26, 27 MAY 2023*
👇
[ http://bit.ly/GSWS-COP ]
🔴 *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ]
📑 *MAY Survey User Manual*
👇
[ https://bit.ly/3WsGZbi ]
☛ *Username : Secretary Login*
☛ *సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి ప్రచారంలో కచ్చితంగా పాల్గొనవలసి ఉంటుంది.*
( అందరికి షేర్ చేయండి 👆) #COP

*బ్రేకింగ్ న్యూస్*
● గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగార్థులకు శుభవార్త
● గ్రూప్-1, 2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
● వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం

🔥 *GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 3.0v* కు ఈరోజు(25.05.2023) అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
◾️ *APP Link*
👇
[ http://bit.ly/GSWS-COP ]
● *What's New* : Survey related Questionaries updated.
◾️ *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ] #COP

● గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం.
● జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం.
● రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు
● గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు (GO. MS - 05, Dt. 25-05-2023)👇
[ 𝐆𝐎 - https://bit.ly/3WGnf47 ]

VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 3.0v* కు ఈరోజు(25.05.2023) అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు. ◾️ *APP Link* 👇 [ http://bit.ly/GSWS-COP ] ● *What's New*…»
🔴 *సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు*
1⃣. సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
2⃣. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
3⃣. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
4⃣. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ/ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
5⃣. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన ప్రజలందరికీ అందజేయవలెను.
6⃣. గ్రామ/ వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
7⃣. యాప్ లో ప్రశ్నావళిని గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
8⃣. ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
9⃣. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి.
🔟. పౌరుల ఫోటోని క్యాప్టర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్' లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.
[ 𝐏𝐃𝐅 కొరకు - https://bit.ly/3WsGZbi ] #COP
( అందరికి షేర్ చేయండి👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )

🔵 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/ వార్డు వాలంటీర్లు బాధ్యతలు*
1⃣. అతని/ ఆమెతో అనుబంధించబడిన గ్రామ/ వార్డు సెక్రటరీతో పాటు వారి క్లస్టర్ పరిధిలోని అన్ని హౌస్ హోల్డ్ లను(HH) కవర్ చేసేలా చూసుకోవడం సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ బాధ్యత.
2⃣. గ్రామ/ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందితో సమన్వయంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం/ పరిష్కరించడం వాలంటీర్ల బాధ్యత.
3⃣. వారి క్లస్టర్ whatsapp గ్రూప్ లలో ప్రచార సమాచారాన్ని హౌస్ హోల్డ్ లతో ముందుగా పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.
4⃣. ప్రచారం తరువాత వాట్సాప్ గ్రూప్ లలో ఫీడ్‌బ్యాక్ మరియు చిత్రాలను పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.
( *సేకరణ* - Proc. No: GWS01-COOR/158/2021-GWS,148885, Dt: 19.08.2021 ) #COP

◾️ 𝐂𝐎𝐏 3.0 𝐯
[ http://bit.ly/GSWS-COP ]
◾️ 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤
[ http://bit.ly/3D2HK10 ]
నిన్న వచ్చిన 3.0 న్యూ వెర్షన్ కి అప్డేట్ చేశాకనే యాప్ లో DATA కనిపిస్తుంది👆 #COP

AUD-20230525-WA0007
<unknown>
● *COP విషయమై గ్రామ వాలంటీర్ ఆవేదన*👆#FAR
#YSRPensionKanuka - *JUNE 1st - 2023* కు పంపిణీ చేయవలసిన Pensions/ Amounts List - జిల్లా వారీగా - ఏ సచివాలయంనకు ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇Excel షీట్ లో ఇవ్వడం జరిగినది.
[ 𝗘𝘅𝗰𝗲𝗹 : https://bit.ly/40XX8q5 ]
☛ *Pension amount 31-05-2023 ఉదయం 10:00 గంటల కల్లా సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది.*
☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు Withdraw చేసుకొనుటకు ఎటువంటి Problem లేకుండా చూడగలరు.
🔵 *పెన్షన్ పంపిణీ 01-06-2023 నుంచి ఉంటుంది.*
🔴 *పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్ని లింక్స్*
👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ] #YSRPensionKanuka

👩💼 *అమ్మఒడి 2023-24 @ FIELD VERIFICATION -- FAQs(తెలుగు & ఇంగ్లీష్) PDF*👇
[ http://bit.ly/AmmaVodi2023-24 ] #AmmaVodi

JVD- eKYC status for 2nd qtr fee-District wise %.xlsx
7.9 KB
*//JVD 2nd Quarter eKYC //*
🛑 We are unable to release 2nd quarter fee under JVD scheme to nearly 50k students, *as their eKYC is not yet completed.*👆👆
🛑 Their applications are verified in the navasakam logins of WEAs at the beginning of the academic year.
✅️ Hence, WEAs are familiar with them. Pl pursue with the pending students.

*సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు #COP యాప్ సర్వేలో హౌస్ హోల్డ్(HH) మాప్పింగ్ నందు లేని పిల్లలను మరియు ఇతరులను జోడించగలరు* - VolunteerConnection
● కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ
● రెవిన్యూ లోటు కింద రావాల్సిన రూ.10,500 కోట్ల నిధులను
ఇచ్చినందుకు గానూ నిర్మలాసీతారామన్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

🎓 మే 24న విడుదల అయిన జగనన్న విద్యా దీవెన 2వ విడత అమౌంట్ సుమారుగా 50 వేల మంది విద్యార్థులకు eKYC పూర్తి కాని కారణంగా జమ కాలేదు. ఇంతవరకు eKYC పూర్తి చెయ్యని విద్యార్థులు మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి eKYC పూర్తి చెయ్యగలరు.