🔰 Kalyanamasthu @ New Application
Dear all,
✅ OTP Functionality/Authentication also enabled for KLM scheme.

New pension application otp issue resolved. If any one got same error try one or more times.
G O Ms No 17 Dt 20.11.2023(1).pdf
2.8 MB
🔔 క్యాస్ట్ సర్వే - 2023 :
GO M.S No - 17,Dt.20-11-2023 ప్రకారం కుల గణన సర్వే చేయు సమయం లో అందరు సచివాలయ ఉద్యగులు పాల్గొనాలి. ఎవరికీ మినహాయింపు లేదు.

*//కుల గణన సర్వే అప్డేట్//*
*♻️వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. ప్రతి ఇంటి సర్వే ముగింపులో వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగి యొక్క eKYC తప్పనిసరి. పాక్షికంగా సర్వే చేయబడిన వివరాలను సేవ్ చేయడానికి అవకాశం కల్పించబడినది.*
*👶👧🏻సర్వే పూర్తి చేయడానికి 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా కుటుంబ సభ్యులందరి eKYC తప్పనిసరి.*
*👉ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోయినట్లు గుర్తించబడినచో, కుటుంబ సభ్యులలో ఒకరి eKYC తప్పనిసరి. ఒకే సభ్యుడు లేదా మొత్తం కుటుంబం చనిపోయినట్లయితే, వివరాలు సమర్పించుట కోసం సెక్రటేరియట్ ఉద్యోగి eKYC తప్పనిసరి.*
*👨👩👧👦కుటుంబ సభ్యుల కోసం, బయోమెట్రిక్/ IRIS/ OTP/ ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.*
*❇️వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం, బయోమెట్రిక్ / ఐఆర్ఎస్ఐఎస్/ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.*
*📲మొబైల్ అప్లికేషన్లో స్క్రీన్షాట్లు/వీడియో రికార్డింగ్లు🎥 అనుమతించబడవు.*
*✅ వాలంటీర్ పూర్తి సర్వే ప్రారంభం నుండి చివరి వరకు ఒకే మొబైల్ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.*

*Dear All,*
🔰 *Beneficiary Outreach app కి సంబందించి, GSWS cluster mapping అయిన new volunteers అందరికి కూడా backend నుంచి automatic గా login update చేయడం జరిగింది.*
☑️ *Pls Check now*

*కుల గణన సర్వే వాయిదా...*
*"కుల గణన సర్వే - 2023"* డిసెంబర్ 10 కు వాయిదా వేయడం జరిగినది. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల కార్యక్రమం, ఆడుదాం ఆంధ్ర మరియు ఇతర కార్యక్రమాల దృశ్య కుల గణన సర్వే వాయిదా వేయడం జరిగినది.

CASTE CENSUS - TRAINING.pdf
1.8 MB
★ గ్రామ/ వార్డు వాలంటీర్లు ≈ GSWS VOLUNTEER యాప్ నందు *కులగణ సర్వే* చేయువిధానం.👇
★ వాలంటీర్లు CFMS ID ద్వారా లాగిన్ అవ్వాలి.👇👇
[ *యూజర్ మాన్యువల్* : https://shorturl.at/dfit9 ]
[ *యాప్ లింక్* : https://bit.ly/3CuAJnR ]
#APCasteSurvey

ఈనెల 28న విడుదల కావలసిన జగనన్న విద్యా దీవెన 4 వ విడత నగదు కొన్ని కారణాల వలన *December 7వ తేదీకి మార్చడం జరిగినది.*
*💥GSWS ATTENDENCE APP UPDATED VERSION*
✅ *VERSION:)* 2.1.5
💫 *NEW UPDATES*
*Bug fixes and Implementations*
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

*//Rice Card Services update//*
*Servers issues are there in rice card services, civil supplies team is working on it. It will take few days to resolve the issue. We will update once issue resolves*
*వాలంటీర్స్ అందరూ గమనించగలరు ప్రస్తుతం రైస్ కార్డ్స్ కు సంబంధించి టెక్నికల్ ప్రోబ్లం వలన ఎటువంటి సర్వీసెస్ అవ్వడం లేదు. ఈ ప్రాబ్లం ను కొద్దీ రోజుల్లో పరిష్కరించబడును. కావున ఎటువంటి New Crads, Split Cards, Addings, Delete Services అవ్వవు గమనించగలరు*
🚸 *మరింత సమాచారం కొరకు వాట్సాప్ ఛానల్ ను Follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Aadudam_Andhra_Player_Registration_Telugu_SOP_sachivalayam_com.pdf
2.1 MB
SOP ≈ ఆడుదాం ఆంధ్రా
*ఆడుదాం ఆంధ్రా*
*ఆడుదాం ఆంధ్ర సిటిజెన్ రిజిస్ట్రేషన్ లింక్* 👇🏿👇🏿
https://aadudamandhra.ap.gov.in/registration
*Note* : ఒక player కేవలం 1 లేదా 2 games మాత్రమే select చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

💥 *1st August 2023 నుంచి 30th November 2023"* వరకు MPDO login (అన్నీ లెవెల్స్) నందు approval అయిన pension applications ని January releases నందు consider చేయడం జరుగుతుంది. #YSRPensionKanuka
JVD- Complaints on mothers- Notices served status(1).xlsx
14.4 KB
JVD- Complaints on mothers- Notices served status.xlsx
Less than 14% of mothers are served with system generated notices on complaints registered against them by colleges for not paying the fee to college. Pl follow up with WEAs/WEDPSs for serving of notices to remaining students and update in nava sakam login.

🔔 *Why AP Needs Jagan ? రిపోర్ట్*👇
https://shorturl.at/dmS28
🔔 *కుల గణన 2023 సర్వే రిపోర్ట్*👇
https://shorturl.at/mtvBX
https://shorturl.at/dmS28
🔔 *కుల గణన 2023 సర్వే రిపోర్ట్*👇
https://shorturl.at/mtvBX
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.8 క్రొత్త వెర్షన్ ఈరోజు(నవంబర్ 27న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🏆 *ఆడుధాం ఆంధ్ర సమాచారం*
*1) ఆడుదాం ఆంధ్ర పోటీలు ఏ స్థాయిలో నిర్వహిస్తారు?*
𝐀𝐍𝐒: గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తారు.
*2) ఏ ఏ క్రీడలకు పోటీలు కలవు?*
𝐀𝐍𝐒: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్.
*3) పోటీలు పురుషులకు మాత్రమేనా?*
𝐀𝐍𝐒: అన్ని క్రీడలలోనూ స్త్రీలకు కూడా ప్రవేశం కలదు.
*4) Registration ఎక్కడ చేసుకొవాలి?*
𝐀𝐍𝐒: కింద ఉన్న link ద్వార కానీ,1902 కి phone చేసిగాని లేదా మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు. https://aadudamandhra.ap.gov.in/
*5) Registration ఎప్పటి నుంచి మొదలవుతుంది?*
𝐀𝐍𝐒: 27 నవంబర్ 2023 నుండి 13 డిసెంబర్ 2023 వరకు.
*6) పోటీలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?*
𝐀𝐍𝐒: గ్రామస్థాయి పోటీలు 15 డిసెంబర్ 2023 న మొదలయ్యి రాష్ట్రస్థాయి పోటీలు 24 జనవరి 2024 ముగుస్తాయి.
*7) పోటీలో పాల్గొనటానికి కనీస వయసు ఎంత?*
𝐀𝐍𝐒: 15 సంవత్సరములు.
*8) నగదు బహుమతి ఎంత?*
𝐀𝐍𝐒:
*నియోగికవర్గం స్థాయి:*
🥇1st: 20,000/-,🥈2nd: 10,000/-
*జిల్లా స్థాయి:*
🥇1st: 1,00,000/-, 🥈2nd: 50,000/-
*రాష్ట్ర స్థాయి:*
🥇1st: 5,00,000/-, 🥈2nd: 3,00,000/-
*9) Registration కు కావలసినవి?*
𝐀𝐍𝐒: Aadhar Card, Id card కోసం photo, mobile number.
*10) ఎవరి ఊరితరుపున వారు పోటీ చేయవచ్చా లేక ఎక్కడైనా పోటీ చేయవచ్చా?*
𝐀𝐍𝐒: ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసం కావచ్చు లేద తాత్కాలికంగా గ్రామం/పట్టణం లో ఉండిఉండవచ్చు
లేద గ్రామంలో చదువుకోసం ఉండిఉండవచ్చు. కేవలం ఆటకోసం గ్రామానికి వస్తే అనర్హులు.
*11) ప్రభుత్వ ఉద్యోగులు పోటిచేయవచ్చా?*
𝐀𝐍𝐒: ప్రభుత్వ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు ప్రవేశం లేదు.
*12) ఒక క్రీడాకారుడు ఎన్ని క్రీడలలో పోటీ చేయవచ్చు?*
𝐀𝐍𝐒: రెండు.
*13) క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్ కాకుండా ఇంకా ఏమైన ఆడవచ్చ?*
𝐀𝐍𝐒 : 2/3 కిలోమీటర్ల పరుగు పంధ్యం , యోగ, ట్టెన్నికాయిట్, వేరే ఇతర ప్రాంతీయ క్రీడలు వంటివి ఆడవచ్చు కానీ వీటికి పోటీలు బహుమతులు ఏమీ ఉండవు కేవలం కాలక్షేపం కోసం మాత్రమే జరుగుతాయి. #Aadudhamandhra
🚸 **మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇

పియమైన వాలంటీర్, *"ఆడుదాం ఆంధ్ర"* రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినది, మీ పరిధిలోని అందరు ప్రజలను [ https://aadudamandhra.ap.gov.in/registration ] లింక్ ద్వారా లేదా 1902 నెంబర్ కు కాల్ చేసి లేదా గ్రామ /వార్డు సచివాలయం లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలుపగలరు.
‼️ 𝐍𝐨𝐭𝐞 : వాలంటీర్లందరూ తమ క్లస్టర్లో నుండి కనీసం 10 మంది ఆటగాళ్లను నమోదు చేయవలెను. #Aadudhamandhra