🌿 *Ayushman App working fine*👇
https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp

*☛ AePDS మొబైల్ యాప్ కొత్తగా వెర్షన్ 6.8 కు ఈ రోజు ( జనవరి 10 ) న అప్డేట్ అయ్యింది.* 👇👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

*"నేడు వరుసగా 8వ విడత.. "జగనన్నతోడు"*
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, చిరు వ్యాపారులు ఒక్కొక్కరికి రూ. 10,000, అంతకు పైగా రుణాలు..! 3,95,000 మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రూ. 417.94 కోట్ల కొత్త రుణాలు, మొత్తం 16,73, 576 నుంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ తో కలిపి మొత్తం రూ. 431.58 కోట్లను నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయమన్న సీఎం జగన్ గారు

Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be distributing Interest free loans to the Petty Traders and Street Vendors under *"Jagananna Thodu"* Scheme virtually from Camp Office, Tadepalli on Today at 11:00 am
🔘 *Grama Ward Volunteer App Login Working Fine*👇👇
*7.0.8v* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

Dear all
As per Serp instructions, Pension disbursement Closed. #YSRPensionKanuka

📌 *కుల గణన సర్వే ≈ ఈ రోజు (12.01.2024) GSWS VOLUNTEER 7.0.9 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *కాస్ట్ సర్వే ఆప్షన్ & చేయువిధానం ఎనేబుల్ చేయడం జరిగింది.*
‼️ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇
[ https://shorturl.at/dfit9 ]
‼️ *డాష్బోర్డ్ లింక్*👇
[ https://shorturl.at/mtvBX ] #APCasteSurvey
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯3.3ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఈరోజు(జనవరి 12) సిటిజన్ ఔట్రీచ్ ఆప్ 3.3 v రిలీజ్ అయింది.
𝐋𝐢𝐧𝐤 👇
[ http://bit.ly/GSWS-COP ]
𝐖𝐡𝐚𝐭'𝐬 𝐍𝐞𝐰 : Caste survey verification module included. #COP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

‼️ *డప్పు కళాకారులు మరియు cobbler ( చెప్పులు కుట్టు వారు ) కి సంబందించిన Pensions verification కోసం Enable చేయడం జరిగింది* #YSRPensionKanuka
*///Caste Survey - Important information///*
💢 *District/Division/Mandal Level అధికారులకు Citizen Outreach Program (COP) app నందు లాగిన్ access ఇవ్వబడును. లాగిన్ వివరాలు త్వరలోనే తెలుపబడును.*👇👇
[ *APP LINK* : http://bit.ly/GSWS-COP ]
💢 *వాలంటీర్లు Caste Survey ను GSWS Volunteer app ద్వారా పూర్తి చేయవలెను.*
💢 *వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి కాబడిన వారి వివరాలు District/Division/Mandal Level అధికారులు 200 మంది వివరాలు చొప్పున వారి ఇంటి వద్దకే వెళ్ళి Citizen Outreach Program (COP) app ద్వారా 'Verification' చేయవలెను.*
💢 *పరిశీలనలో భాగంగా ఎక్కడైనా సర్వే వివరాలు తప్పుగా నమోదు అయి ఉంటే అటువంటి వారి సర్వే వివరాలు అధికారి లాగిన్ నందు 'REJECT' (సరైన Remarks తో) చేయవలెను. అవి మరలా వాలంటీరు లాగిన్ కు పంపబడును.*
💢 *MPDO/MC లు APGV పోర్టల్ నందు ఖాళీగా యున్న అన్నీ క్లస్టర్లకు ఇంచార్జ్ వాలంటీరు పెట్టవలెను.*
💢 *CASTE Survey సమయంలో ఒక వాలంటీరు తనకు చెందిన ఏదో ఒక మొబైల్ నందు మాత్రమే లాగిన్ కాగలరు. ఇతర మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ నియంత్రించబడినది.*👇👇
[ *APP LINK* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
💢 *CASTE Survey వివరాలు వాలంటీరు యాప్ నందు సబ్మిట్ చేయుటకు ఒక వాలంటీరు ఒక సచివాలయ ఉద్యోగి మరియు HH కుటుంబంలోని ఎవరో ఒక సభ్యుడి 'Authentication' తప్పనిసరి.*
💢 *ఒక్క Energy Assistant మినహా అందరూ సచివాలయ సిబ్బందికి 'Authentication' active చేయబడినది.* #APCasteSurvey
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)

💥 *Caste సర్వే ( కుల గణన )* :
Caste సర్వే రెండు Steps గా Conduct చేయడం జరుగుతుంది.👇👇
1️⃣ Gsws వాలంటీర్ APP లో సర్వే
2️⃣ COP App Data Verification
1️⃣ *GSWS వాలంటీర్ APP లో సర్వే*👇👇
✓ Gsws వాలంటీర్ App వాలంటీర్ యొక్క CFMS ld ద్వారా login కావాలి.
✓ Caste సర్వే కోసం ఒక mobile లోనే login అయ్యేలా ఆ mobile లోనే చివరివరకు సర్వే అయ్యేలా Options Design చేయడం జరిగింది.
✓ Multi login use చేయడానికి లేదు.
✓ వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలి.
✓ Data submit చేయాలి అంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి authentication తో పాటు వాలంటీర్ మరియు సచివాలయం సిబ్బంది Authentication తప్పనిసరి.
✓ Citizen EKYC కోసం బయోమెట్రిక్/ OTP / FACE / IRIS options ఇవ్వడం జరిగింది.
✓ వాలంటీర్ మరియు staff authentication కి బయోమెట్రిక్/ IRIS / Face authentication options ఇవ్వడం జరిగింది.
🔴 *జనవరి 19 నుండి జనవరి 28 వరకు వాలంటీర్ APP లో సర్వే ఉంటుంది.*
✓ ఈ సర్వే సమయంలో miss అయిన వారు సచివాలయం కి వచ్చి వారి Data జనవరి 29 నుండి ఫిబ్రవరి 5 వరకు అందజేయవచ్చు.
2⃣ *COP APP లో Verification*👇👇
✓ ప్రతి సచివాలయం సిబ్బంది Verification officer గా Tag చేయబడతారు.
✓ Energy అసిస్టెంట్ వారికి మినహాయింపు కలదు.
✓ సిబ్బంది వాలంటీర్స్ చేసిన Data COP App లోకి వస్తుంది కాబట్టి ఆ data ని verify చేసి Approve చేయాలి.
✓ ప్రతి వెరిఫికేషన్ ఆఫీసర్ కి 200 ఇళ్లు కేటాయించడం జరుగుతుంది.
✓ వారు ప్రతి ఇంటికి వెళ్లి Data ని cross check చేసి తప్పులు ఏమైనా ఉంటే Reject చేయాలి.
✓ Verification officer వారు Reject చేసిన కుటుంబం Gsws app లోకి వస్తుంది వాలంటీర్స్ మరల ఆ కుటుంబానికి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది.
🔴 *ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది*. #APCasteSurvey

User_Manual_for_Verification_of_Traditional_Cobblers_Pensions_Revised.pdf
3.4 MB
Cobbler pension verification user manual
User_Manual_for_Verification_of_Dappu_Artists_Pensions_Revised_SoP.pdf
2.8 MB
Dappu artist verification user manual
*//GSWS VOLUNTEER APP LOGIN ISSUE//*
‼️ *CASTE SURVEY లో భాగంగా వాలంటీర్లు కేవలం ఒకే మొబైల్ ద్వారా GSWS Volunteer app నందు లాగిన్ కాగలరు. ఇతర మొబైల్ లేదా వేరే వాళ్ళ మొబైల్ ద్వారా లాగిన్ నియంత్రించబడినది.*👇👇
[ *APP LINK* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
‼️ *CASTE SURVEY మొదలైన తేదీ తరువాత ఏదైనా ప్రత్యేక కారణం వల్ల ఎవరైనా వాలంటీరు వేరే మొబైల్ నందు లాగిన్ కావలసిన పరిస్థితి ఏర్పడితే సంబంధిత MPDO/MC ల ద్వారా GSWS PMU Team కు ఆథరైజేషన్ లెటర్ మరియు excel ద్వారా వివరాలు పంపితే GSWS జిల్లా అధికారి వారి అనుమతితో వారికి లాగిన్ కల్పించబడును.*
‼️ *CASTE SURVEY కి ముందే లాగిన్ సమస్యలు మీ దృష్టికి వస్తే వాలంటీర్లకు పై విషయము గురించి తెలియజేయగలరు. చాలా మండలాలలో GSWS TEAM వారి ఫోన్ నంబర్లు వాలంటీర్లకు ఇవ్వడం జరిగినది.*
👆👆👆*పైన తెలిపిన విధముగా చేసిన తరువాత కూడా సమస్య ఉంటే అలాంటి వారి వివరాలు క్రింది ప్రోఫార్మా లో DA/WEDPS ద్వారా తెలుపగలరు.*
✓ Mandal Name:
✓ Secretariat Name:
✓ Volunteer Name:
✓ Full Cluster ID:
For GSWS District Officer, #APCasteSurvey

Ysr cheyutha provisional eligible and ineligible enabled in nbm login. #YSRCheyutha
*రైస్ కార్డ్స్ కి సంబంధించి VRO లకు WRS లకు ముఖ్యసూచన.*
రైస్ కార్డ్స్ కి సంబంధించి ekyc సర్వర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. కావున VRO/ WRS ఎటువంటి రైస్ కార్డ్ అప్లికేషన్ లు రిజెక్ట్ చెయ్యవద్దు అని తెలియచేయడం జరుగుతున్నది.

సంక్రాంతి నేపథ్యంలో పాఠశాలలకు జనవరి 18 వరకు ఇచ్చిన సెలవులను మరో 2 రోజుల పాటు ప్రభుత్వం పాడిగించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ (శనివారం) వరకు సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వు లిచ్చారు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. తిరిగి సోమవారం (22వ తేదీ) పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
IMG_20240118_085850_470.jpg
168.6 KB
*ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యశాఖ కమిషనర్* 👆👆
📝 *రేపటి నుంచి కులగణన సర్వే ≈ సచి వాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం(జనవరి 19) నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు.* #APCasteSurvey