🟡 *ఆగస్టు 2న జరగాల్సిన ఏపీ కేబినెట్ వాయిదా.. ఆగస్టు 7న ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం.* #APCabinet
Attendance App Issue Resolved.
Dear all ,
✅ *Attendance issue resolved.*
✅ *Can download latest version now and mark attendance.*
*🔰APP VERSION*
2.1.8 AND LINK 👇
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

సర్క్యులర్.jpg
427.8 KB
🟡 *గ్రామ వాలంటీర్లు - మండల ప్రజా పరిషత్, అనంతపురము రూరల్ గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనం బిల్లుల చెల్లింపు పై ఆదేశములు జారీ చేయుట గురించి..* #APVolunteers #GVWV
🟡 *అనంతపురం జిల్లా రూరల్ గ్రామ వాలంటీర్లు జూలై 30న #Meekosam సైట్ లో తమ గౌరవవేతనం విషయాన్ని పిర్యాదు చేయడం వలన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు అనంతపురము రూరల్ మండలము నందలి అందరు పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్ పంపి గ్రామ వాలంటీర్లు కు వేతనం బిల్లు చెల్లింపు పైన ఆదేశాలు జారి చేయడం జరిగింది*
✅ *సర్క్యులర్ PDF*
https://t.me/VolunteerConnection/14003
✅ *#Meekosam సైట్ లో పిర్యాదు చేయు విధానం*
https://t.me/VolunteerConnection/13986 #APVolunteers

🟡 *వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం.*
✓ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సిఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
✓ వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
✓ వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది.
✓ వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.. డిప్లొమా చేసిన వాళ్లు 2 శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు 48 శాతం 10వ తరగతి చదివిన వారు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు.
✓ వయస్సుల వారీగా చూస్తే.. 20 నుంచి 25 మధ్యలో వయస్సు ఉన్న వారు 25 శాతం.. 26 నుంచి 30 వయస్సు ఉన్నవారు 34 శాతం.. 31 నుంచి 35 ఏళ్ల మధ్య – 28 శాతం మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది.
✓ వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తోంది.
✓ వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తోంది.
✓ పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
✓ వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
✓ ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా/తొలగింపు జరిగింది.
✓ ప్రస్తుతమున్న వారితో నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు
అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది.
✓ వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. #APVolunteers #GVWV
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

APOSS_Pamphlet_2024.pdf
7.1 MB
ఎవరైనా చదువు మధ్యలో ఆపివేసి 10వ తరగతి పూర్తి చేయలేక పోయిన వారు ఓపెన్ టెన్త్ కి అప్లై చేసుకోండి
🟡 *బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల*
✓ కందిపప్పు కేజీ రూ.150,
✓ బియ్యం కేజీ రూ.47,
✓ స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గింపు.
✓ రేపటి(ఆగస్టు 1) నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✓ కందిపప్పు కేజీ రూ.150,
✓ బియ్యం కేజీ రూ.47,
✓ స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గింపు.
✓ రేపటి(ఆగస్టు 1) నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*✴️NTR BHAROSA PENSION SCHEME APP లో చాలా మంది లాగిన్ ఓపెన్ అవ్వడం లేదు అని POST చేస్తున్నారు*
*📵LOGIN OPEN అవకపోవడానికి గల కారణాలు*
💠 WEW/WWDS LOGIN మొబైల్ APP నందు REPORTS లో USER WISE PAYMENT DETAILS OPTION నందు *సెక్రటేరియట్ లో మ్యాపింగ్ కంప్లీట్ చేయబడిన వారి యొక్క USER NAMES &USER ID మరియు వారికి మ్యాపింగ్ చేయబడిన పెన్షన్స్ నెంబర్ DISPLAY అవుతాయి,*
✅MOBILE APP నందు DISPLAY చేయబడిన USER ID వున్న వారు మాత్రమే PENSION APP లాగిన్ అవుతుంది,, మిగతా వారికి LOGIN అవదు గమనించగలరు.
✅MAPPING కంప్లీట్ చేయబడిన వారియొక్క USER ID లు NTR భరోసా పెన్షన్ స్కీం WEA/WWDS యొక్క MOBILE APP నందు & WEBSITE నందు ACTIVE USER ID లు CHECK చేసుకోగలరు.
*⚠️NOTE :: WEA/WWDS యొక్క MOBILE APP &WEBSITE నందు USER ID మీకు DISPLAY అయిన కూడా కొందరికి APP OPEN అవకపోవడానికి మీరు MAPPING చేసేప్పుడు ఆ USER ID గల వారికి పెన్షన్ MAPPING చేయకపోవడం వలన వారికి MOBILE APP నందు LOGIN అవడం కుదరదు* #NTRBharosaPension

Dear All
AGM, UBI informed that Village/ward account holder name & CFMS Vendor Name are mismatch in few cases. Such transactions are kept in hold by the system.
UBI officials are clearing manually. Please ask our staff wait at branches. #StaffInfo

🟡 Pension App - Reports module - *"Paid Pensioners & To be Paid Pensioners list"* నందు *"Search"* option provide చేయడం జరిగింది. #NTRBharosaPension
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION
➡️ DEFAULT PASSWORD:: rbis@2309
🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard
🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk
🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo

🟡 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మొబైల్ యాప్ వెర్షన్ 2.0 కు అప్డేట్ చేయబడింది*
• *What's New* :
Performance improvement and bugs fixes
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension

విధుల్లేకుండా_జీతాలివ్వకుండా.jpg
518.8 KB
*విధుల్లేకుండా.. జీతాలివ్వకుండా..* #APVolunteers
వాలంటీర్ల_జీతాలను_జగన్_నుంచి_రాబట్టాలి_నిరుద్యోగ_జేఏసీ.png
247.8 KB
*వాలంటీర్ల జీతాలను జగన్ నుంచి రాబట్టాలి: నిరుద్యోగ జేఏసీ* #APVolunteers
వలంటీర్ల_వ్యవస్థను_రద్దుచేయాలి_గోలి.png
232.2 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దుచేయాలి: గోలి* #APVolunteers
🟡 *"కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా"*
• మహిళలకు ఉచిత బస్సు, ఇళ్ల పట్టాలు, నూతన ఎక్సైజ్ పాలసీ, వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ #APVolunteers #APCabinet

🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension

🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(09:10am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 70.65% ఫించన్ పంపిణీ పూర్తి.*
👉 *అత్యధికముగా కృష్ణా జిల్లా 85.42, శ్రీకాకుళం 84.12, విజయనగరం 82.05, వైఎస్ఆర్ 81.37* #NTRBharosaPension