వాలంటీర్ల_జీతాలను_జగన్_నుంచి_రాబట్టాలి_నిరుద్యోగ_జేఏసీ.png
247.8 KB
*వాలంటీర్ల జీతాలను జగన్ నుంచి రాబట్టాలి: నిరుద్యోగ జేఏసీ* #APVolunteers
వలంటీర్ల_వ్యవస్థను_రద్దుచేయాలి_గోలి.png
232.2 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దుచేయాలి: గోలి* #APVolunteers
🟡 *"కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా"*
• మహిళలకు ఉచిత బస్సు, ఇళ్ల పట్టాలు, నూతన ఎక్సైజ్ పాలసీ, వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ #APVolunteers #APCabinet
• మహిళలకు ఉచిత బస్సు, ఇళ్ల పట్టాలు, నూతన ఎక్సైజ్ పాలసీ, వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ #APVolunteers #APCabinet
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(09:10am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 70.65% ఫించన్ పంపిణీ పూర్తి.*
👉 *అత్యధికముగా కృష్ణా జిల్లా 85.42, శ్రీకాకుళం 84.12, విజయనగరం 82.05, వైఎస్ఆర్ 81.37* #NTRBharosaPension
👉 *అత్యధికముగా కృష్ణా జిల్లా 85.42, శ్రీకాకుళం 84.12, విజయనగరం 82.05, వైఎస్ఆర్ 81.37* #NTRBharosaPension
🟡 మడకశిర లో పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. కొందరు వాలంటీర్లు నేరుగా ఆయన్ని అక్కడ కలసి తమ ఉద్యోగ భద్రత, శాలరీ, రాజీనామా చేసిన వారి కోసం సిఎం గారికి వినతిపత్రం ఇవ్వనున్నారని సమాచారం కలదు. #APVolunteers #GVWV #NTRBharosaPension
🔵 *ఇప్పటి(08:30am) వరకు రాష్ట్రవ్యాప్తంగా 50% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🟡 *ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు*
✓ మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
✓ రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
✓ ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది.
✓ కరెంట్ బిల్స్, ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం. #FreeGasCylinders
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔵 *ఇప్పటి(09:40am) వరకు రాష్ట్రవ్యాప్తంగా 76.61% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🔴 *July Salary Bills Status* :
Batch Numbers allotted for Salary Bills, Will be credited in Accounts by Evening
ఈరోజు(ఆగస్టు 1) సాయంత్రం లోపల జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #StaffInfo
Batch Numbers allotted for Salary Bills, Will be credited in Accounts by Evening
ఈరోజు(ఆగస్టు 1) సాయంత్రం లోపల జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #StaffInfo
🟡 *ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దయచేసి ఎవరు కూడా తెలియని లింకులపై క్లిక్ చేసి మోసపోకండి.* #FreeGasCylinders
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.
🟡 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(12:00pm) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 90.63% ఫించన్ పంపిణీ పూర్తి.* 👏
📈 *అత్యధికముగా కృష్ణా జిల్లా 94.61, విజయనగరం 94.59, శ్రీకాకుళం 94.59, వైఎస్ఆర్ 93.94*
📈 *అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు 62.57*
#NTRBharosaPension
📈 *అత్యధికముగా కృష్ణా జిల్లా 94.61, విజయనగరం 94.59, శ్రీకాకుళం 94.59, వైఎస్ఆర్ 93.94*
📈 *అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు 62.57*
#NTRBharosaPension
🚌 *హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!* #AndhraPradesh
VOLUNTEER 🤝 CONNECTION
🟡 మడకశిర లో పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. కొందరు వాలంటీర్లు నేరుగా ఆయన్ని అక్కడ కలసి తమ ఉద్యోగ భద్రత, శాలరీ, రాజీనామా చేసిన వారి కోసం సిఎం గారికి వినతిపత్రం ఇవ్వనున్నారని సమాచారం కలదు. #APVolunteers #GVWV #NTRBharosaPension
✅ *ఈరోజు(ఆగస్టు 1) మడకశిర లో సీఎం గారికి వినతిపత్రం ఇవ్వడానికి వీలు పడకపోవడం వలన.... ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత గారికి వినతిపత్రం అందజేసిన కొందరు వాలంటీర్లు. ఈ వినతిపత్రాని సీఎం గారి ఇస్తానని సెలవిచ్చిన మంత్రి గారు*👏
🔵 *ఇప్పటి(03:00pm) వరకు రాష్ట్రవ్యాప్తంగా 95.00% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🟢 *RBIS APP ≈ Pensioners will be displayed in the User mapped login only in RBIS also (Same as displayed in regular pension app)* #NTRBharosaPension
▪️త్వరలో రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు ఏరివేస్తాం.
▪️ ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం - *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు*
▪️ ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం - *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు*
ఏపీ వ్యాప్తంగా దాదాపు పూర్తయిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి. తొలి రోజే 96 శాతం పెన్షన్లు పంపిణీ చేసి రికార్డ్ సృష్టించిన ప్రభుత్వం. #NTRBharosaPension