Memo No 2472044.pdf
960.2 KB
*ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి*
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 2024లో బదిలీ అయిన ఎంపీడీఓలను తిరిగి ఎన్నికలకు ముందు వారు పని చేస్తున్న మండలాలకు బదిలీ చేయమని ఇందు కొరకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

🔴 *విజయవాడ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురికి జైలు శిక్ష.. ముద్దాయిలకు ఒక్కొక్కరికి 20 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధించిన కోర్టు.*
🔴 *ఆగస్టు 15వ తేదీన అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవే"*
కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న మూడు కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
1️⃣. మొదటి పథకం కింద మహిళలకు " ఉచిత బస్సు" సౌకర్యం
2️⃣ రెండో పథకం తల్లికి వందనం పథకం
3️⃣ మూడో పథకం అన్నా క్యాంటీన్ల స్థాపన ప్రారంభించబడతాయి. వీటిలో 100 క్యాంటీన్లను తెరవడానికి ప్రణాళిక చేయబడింది.
🟡 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం*
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకానికి దాదాపు రూ.250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.
🟡 *తల్లికి వందనం*
తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమచేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంత మంది పిల్లలు ఉన్నాకూడా.. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం.
🟡 *అన్నా క్యాంటీన్ల ఏర్పాటు*
ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం, ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది. ఆగస్టు 15 లేదా అంతకు ముందు 100 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
‼️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న అమలు చేయనున్న ఈ మూడు పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చనున్నాయి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🟡 *సచివాలయ వ్యవస్థను తొలగించం*
✓ సచివాలయ వ్యవస్థను తొలగించబోమని సచివాలయశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.
✓ వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామన్నారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో మంత్రి బాల వీరాంజనేయస్వామి 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
✓ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు వస్తున్న కథనాలను నమ్మ వద్దన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేయబోమన్నారు.
✓ అనుమానాలు లేకుండా విధులు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.
✓ పింఛన్లపంపిణీలో సచివాలయ సిబ్బంది అందించిన సహకారం ఎనలేనిదన్నారు.
✓ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలపై అతి త్వరలోనే సీఎం చంద్రబాబునాయుడు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. - మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి #APVolunteers

గ్రామ,_వార్డు_సచివాలయాల_సిబ్బంది_బదిలీ.jpg
132.5 KB
🔴 *గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది*. #APCabinet
మంత్రి_నారా_లోకేష్_గారిని_కలసిన_వాలంటీర్లు_అసోసియేషన్_భాష_గారు.jpg
161.3 KB
07.08.2024న మంత్రి నారా లోకేష్ గారిని కలసి వాలంటీర్లు ఉద్యోగ భద్రత కోసం, రెండు నెలల గౌరవ వేతనం కోసం, రాజీనామా చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చి కోరటం జరిగింది. #APVolunteers
వాలంటీర్లు_కొనసాగించడం_100%_కరెక్ట్.jpg
951.9 KB
🟡 *వాలంటీర్లు కొనసాగించడం 100% కరెక్ట్ - మంత్రి నారా లోకేష్* #APVolunteers
రిఫ్రెషర్_ట్రైనింగ్_లో_సెషన్_ల_వారీగా_చెప్పవలసిన_అంశాలు_Final.pdf
159.1 KB
సర్పంచ్, పంచాయితీ సెక్రటరీల 3 రోజుల శిక్షణలో సెషన్ ప్లాన్ ప్రకారం మొదటి రోజు చెప్పవలసిన అంశాలు.
🚨 *వాలంటీర్లు వ్యవస్థ పైన పూర్తి సమాచారం, వారిని ఎలా కొనసాగించాలి అనే విధివిధానాలు పూర్తి వివరణ అనేవి ఈ నెలలో రానున్నాయనే సమాచారం కలదు. కావున.., మీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరూ కూడా ధర్నాలంటూ, రాస్తారోకోలంటూ, ఛలో విజయవాడ అనే కార్యక్రమాలలో పొల్గొనవద్దు అని వాలంటీర్ కనెక్షన్ ఛానెల్ తరుపున మనవి చేస్తున్నాము.* #APVolunteers
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

🟡 *త్వరలో జన్మభూమి-2: TDP పొలిట్‌బ్యూరో నిర్ణయం*
ఏపీ జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని టీడీపీ పొలిట్యూరో సమావేశంలో నాయకులు నిర్ణయించారు. త్వరలోనే జన్మభూమి - 2 ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.

🚨 *దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచబడింది, 24 గంటల్లో 5లక్షల UPI లావాదేవీలు చేయవచ్చు. - RBI*
• ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
• గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాం
• 1.47 కోట్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఆటంకం లేకుండా రేషన్ సరఫరా చేస్తున్నాం
• పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరాం
• పీఎం ఉజ్వల యోజన కింద మన రాష్ట్రానికి ఆరు శాతం గ్యాస్ కనెక్షన్లే ఇచ్చారు - నాదెండ్ల మనోహర్

🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రానున్న రెండు నెలల్లో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు.* #WomenFreeBusRide
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔔 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పై Ntv లొ లైవ్ స్క్రోలింగ్ :
✓ గ్రామ వార్డు సచివాల వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.
✓ గ్రామాల్లో ఏఎన్ఎం వీఆర్వో డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.
✓ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషన్ లైజేషన్ పాటించే ప్రతిపాదనలు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

*🟡 గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.*
✓ గ్రామాల్లో ANM,VRO, డిజిటల్ అసిస్టెంట్,సంక్షేమ కార్యదర్శి,మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.గ్రామ సచివాలయ ఉద్యోగులకు వీరిలో ఒకరు DDO గా ఉండే అవకాశం.
✓ గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు
✓ *గ్రామ సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృ శాఖలో విలీనం*
✓ ఇంజినీరింగ్ అసిస్టెంట్,అగ్రికల్చర్/హార్టి కల్చర్ అసిస్టెంట్,విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృ శాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశం.
✓ అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేయనున్నారు. #StaffInfo

🟣 *త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ప్రక్రియ ప్రారంభించాం. డిజైన్ పూర్తికాగానే అందిస్తాం. పెళ్లె కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం - మంత్రి మనోహర్*
సచివాలయ_వ్యవస్థ_ప్రక్షాళన.png
640 KB
🟡 *సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన*
ఉపాధి_కూలీల_వేతన_బకాయిలు_విడుదల.jpg
95.5 KB
*ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల*