VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*పంచాయతీరాజ్‌ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్*
🔴 *#NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం*👆👇

✅ *యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
1. ఏపీలో స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల
2. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
3. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు.
4. అర్బన్‌ పరిధిలో రూ.454 కోట్లు విడుదల
🟡 అన్నీ రకాల లీవ్ శాలరీ బిల్స్,ఇంక్రిమెంట్ ఎరియర్స్ తదితర Arrear Bills మరియు సప్లిమెంటరీ బిల్లులకి సంబంధించిన Amounts ఈరోజు(ఆగస్టు 20) Credit అయినవి.

*గమనిక* : సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం పడ్తుంది. గమనించగలరు. #SalaryInfo
*విజయవాడలో వాలంటీర్ల రాష్ట్ర సదస్సు*

✓ నేడు(ఆగస్టు 20) మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వాలంటీర్ల రాష్ట్ర సదస్సును CITU అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కలిసి ఏర్పాటు చేశారు.

✓ ఈ సందర్భంగా రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 నెలల బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలన్నారు

✓ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.10 వేలు పెంచుతామన్న వేతనాన్ని అమలు చేయాలని, జాబ్ చాట్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. #APVolunteers

📍 *ట్విట్టర్ పోస్ట్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1825872852869857469?t=ukZZMB-wkXPHmk4eeDJxiw&s=19
🦠 *ఎంపాక్స్ 'కొవిడ్' కాదు.. వ్యాప్తి నియంత్రించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ*
notice.pdf
89.2 KB
పంచాయతీ కార్యదర్శుల నోట్ :

ఆగష్టు నెల 23 న జరిగే గ్రామ సభ నోటీసు

[ Add Some Agenda Points ]
CBI In Andhra Pradesh .pdf
520.8 KB
✓ రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

✓ కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది.

✓ అయితే స్టేట్ ఎంప్లాయిస్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

✓ జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
NTR Smart Township Rename of Jagananna Township MIG Layout .pdf
320.4 KB
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MIG లేఔట్స్ / జగనన్న టౌన్షిప్ లను అభివృద్ధి చేయుటకు ముందుగా ఉన్న పేరు పేరుకు బదులుగా అయితే మీదట *"ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్"* అని పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అయినవి.
ఏపీ_గ్రామ_వార్డు_వాలంటీర్స్_యూనియన్.pdf
1007.4 KB
🔴 *వాలంటీర్లను విధుల్లో కొనసాగించండి - ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్* #APVolunteers
🟡 రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మిస్తాం. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నీ అక్టోబరు 2 నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలి. పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. వీధి దీపాల సమస్య పరిష్కారానికి సంబంధిత సంస్థలకు రూ. 482 కోట్ల బకాయిలు దశలవారీగా చెల్లించేందుకు అవకాశాలు పరిశీలించాలి. - *ముఖ్యమంత్రి చంద్రబాబు*
🟣 *జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తాం - సీఎం*
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు(ఆగస్టు 21) కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు* #WomenFreeBusRide
🧾 *ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం - ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి*
వారి పెన్షన్లు కట్! #NTRBharosaPension
నేడు(ఆగస్టు 21) ట్రైనింగ్ ఉన్నా జిల్లాలు అల్లూరి సీతారామ రాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ జిల్లాల ఆధార్ ఆఫీసర్లకు [ PSDA/WEDPS ] ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది . కేవలం ట్రైనింగ్ ఉన్న DA/WEDPS వారు జాయిన్ అవ్వగలరు. DC వారు కోఆర్డినేట్ చేసుకొని సమస్యలను మీరు సేకరించి సెషన్ లాస్ట్ లొ అడగగలరు.

⏬ 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗟𝗶𝗻𝗸 ⏬

https://teams.live.com/meet/9588806264341?p=irGNJCvtRzfnVDdOsV #StaffInfo
*PANCHAYAT SECRETARY NOTE*

• గ్రామ సభ డేటా అప్డేట్ కొరకు కొత్తగా "Grama Sabha App* రిలీజ్ చేసారు.
👇👇
https://t.me/VolunteerConnection/14333

• Panchayat Secretary Register అవ్వాల్సి ఉంటుంది మాత్రమే

• వేరే వాళ్ళు Testing or Register అవ్వకూడదు.

• Register అయితే panchayat Secretary & Registration కు అవకాశ ఉండదు.

• పంచాయతీ కు ఒక user ని మాత్రమే allow చేసియున్నారు.

• కనుక జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు లేకుండా అందరూ Secretery లు Download చేసుకొని లాగిన్ అవ్వండి . ఓపెన్ చేసాక Designation, District Mandal , GP PS Name Mobile Number ఎంటర్ చేసి Submit చేయాలి .
GramaSabha.apk
6 MB
*గ్రామ సభ 1.0 v*
✅ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలు డీసీసీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్య నారాయణ గుప్త డిమాండ్ చేశారు.

✅ ఎన్నికల సమయంలో వాలంటీర్ల కు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, గౌరవ వేతనం రూ. 10వేలకు పెంచుతాం అనే హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చలేదన్నారు. #APVolunteers

📷 *వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1826205595285983664?t=ai0IGhutUJ3xBoa1xLo-9Q&s=19