VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఇల్లు తదితర నష్టాల గణనకు సంబంధించిన సర్వేలో పాల్గొన్న డీప్యూటీ తహసీల్దార్, పోలీస్ ఆఫీసర్, సచివాలయం ఉద్యోగి, *గ్రామ/ వార్డు వాలంటీర్లు*. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో మరో రెండు రోజులు పాటు(సెప్టెంబర్ 10, 11) కొనసాగునున్న సర్వే. 👏 #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
http://bit.ly/VCWhatsAppLink
🟡 *వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అందరికి ముఖ్య గమనిక*

✓ గవర్నమెంట్ నుంచి క్రొత్తగా మీకు ఇవ్వబడిన [ https://jnanabhumiv2.apcfss.in ] వెబ్సైటు నందు సర్వీస్ లను ఆక్టివేట్ చేయటం జరిగింది.

✓ కావున ప్రతి ఒక్కరు జన్మభూమి V2 వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి మీకు ఇవ్వబడిన సర్వీస్ లను చెక్ చేసుకోవలసిందిగా కోరడమైనది మరియు ఆ సర్వీస్ ల యందు పెండింగ్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేయవలసిందిగా కోరడమైనది.

✓ ఒకవేళ మీరు లాగిన్ అయ్యే విధానం లో ఏదైనా సమస్య ఉంటే తెలియ చేయవలసిందిగా జిల్లా ఎస్ సి వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ వారు ఆదేశించడమైనది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేర విజయవాడ అర్బన్ వాలంటీర్లు(21073235) ASN అపార్ట్మెంట్స్ అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులకు నీరు, బిస్కెట్స్ & మిల్క్ పంపిణీ చేశారు. #APVolunteers #APVolunteers
నేడు(సెప్టెంబర్ 10) న్యూ రాజారాజేశ్వరి పేట2, ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోనున్న వారికి రేషన్ పంపిణీలో పాల్గొని రేషన్ అందజేశారు.👏#APVolunteers
బీమా చేసిన మీ ఆస్తి మరియు వాహనాలకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి హెల్ప్ అండ్ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసింది.

మా వాట్సప్ నెంబర్ - 8106602976,
టోల్ ఫ్రీ నెంబర్ - 9240021400.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
🔴 *HDFC & SBI REWARDS* అంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు.

✓ APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. అటువంటి APK ఫైల్ విషయములో జాగ్రత్త.

✓ మీరు తెలియక దానిపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతాయి. మీ ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్లు కి పోతుంది.

🔴 ఇలాంటి *APK FILES* అస్సలు ఓపెన్ చేయకండి/ ఇన్స్టాల్ చేయకండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
✓ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

✓ బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు,

✓ కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

✓ ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు,

✓ బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది.

✓ పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం.

✓ అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
వరదల్లో_దెబ్బతిన్న_వాహనాలకు_వారంలోగా_బీమా_క్లెయిమ్.jpg
127.7 KB
*వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు వారంలోగా బీమా క్లెయిమ్*
🟡 *నేటితో గృహనష్టం గణన పూర్తి*
*గ్రామ వలంటీర్లకు జీతాలు మంజూరు చేయాలి* #APVolunteers
Dear All
Please remit the undisbursed pension amount of present month and previous months(if any) pending by 16.09.2024. #NTRBharosaPension
Flood Enumeration User Manual.pdf
2 MB
*Flood Enumeration User Manual*
✅ అనకాపల్లి OLD GVMC సంబంధించిన WARD VOLUNTEERS అందరూ కూడా జీవీఎంసీ కమిషనర్ అయినటువంటి అనకాపల్లి కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

✅ ఆయన సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్ కి తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే శాలరీస్ విడుదల చేయాలి అని చెప్పి వివరణ తీసుకుంటాను వాలంటీర్లు తరఫున ఇవ్వడం గవర్నమెంట్ ని అడగడం చేస్తామని చెప్పడం జరిగింది. 👏 #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
*డీఎస్సీ అభ్యర్థులకు టెట్ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం*. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన పాఠశాల విద్యా శాఖ. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం. 13వ తేదీ తర్వాత మార్పులకి ఎలాంటి ఛాన్స్ లేదని పేర్కొన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. #DSC #TET
🔴 *May 2024 Session APPSC Departmental Test Results విడుదల, అన్ని Departmental Test Papers ఫలితాలు డైరెక్ట్ లింక్*

⏬⏬⏬⏬⏬

https://portal-psc.ap.gov.in/HomePages/DepartmentalResultsDashBoard
Sir/ Madam

1. Regarding flood enumeration app *one login can be used in multiple mobiles*, so if anyone needs more logins, you may utilise this facility.

2. There is an issue in fetching of households data in the app, so I request all to use the *add button* in the app and enter the details manually. Pls don't wait for auto populate of data.

3. Therefore I request all the Tahsildars/MPDOs/ MCs to give instructions to the functionaries to complete the survey by using add button.

Thank you
✓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు.

✓ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.

✓ ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. 👏👏
GO MS No 90.pdf
707.6 KB
గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల చివరి తేదీ సెప్టెంబర్ 22 వరకు పొడిగించడం జరిగినది.
🔴 *విజయవాడ వాలంటీర్లకు ఈరోజుతో ఫుడ్ ప్యాకింగ్ డ్యూటీ పూర్తయినదనే సమాచారం కలదు.*