VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఏపీ డీఎస్సీ షెడ్యూలు ≈ పరీక్ష సమయం*
#DSC
*డీఎస్సీ అభ్యర్థులకు టెట్ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం*. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన పాఠశాల విద్యా శాఖ. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం. 13వ తేదీ తర్వాత మార్పులకి ఎలాంటి ఛాన్స్ లేదని పేర్కొన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. #DSC #TET
నేడు_డీఎస్సీ_నోటిఫికేషన్.png
556.5 KB
✅ *నేడు డీఎస్సీ నోటిఫికేషన్* #DSC
మెగా_డీఎస్సీ_ప్రకటన_వాయిదా.png
499.6 KB
✅ *మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా* #DSC
మెగా_డీఎస్సీ_నోటిఫికేషన్_వాయిదా.png
528.6 KB
✅ *మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా*

• మరో ఐదు రోజుల్లో ప్రకటించే అవకాశం
• వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్? #DSC
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *డీఎస్సీ 2025 గురించి అసెంబ్లీలో లోకేష్ గారి వివరణ* #DSC@VolunteerConnection
డీఎస్సీ ఆలస్యం!.jpg
411 KB
✅ *డీఎస్సీ ఆలస్యం!* #DSC
✅ *నేడు డిఎస్సి సిలబస్ విడుదల*

• ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.

• త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం విడుదల చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

• నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుకల్పిస్తూ సిలబస్ విడుదల చేస్తున్నామని వెల్లడించారు

• apdsc2024.apcfss.in వెబ్సైట్లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. #DSC