*డీఎస్సీ అభ్యర్థులకు టెట్ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం*. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన పాఠశాల విద్యా శాఖ. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం. 13వ తేదీ తర్వాత మార్పులకి ఎలాంటి ఛాన్స్ లేదని పేర్కొన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్.
#DSC #TET