VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*AP TET అభ్యర్థులకు అలర్ట్*

• ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల ఆన్సర్ 'కీ' విడుదలైంది.

• పేపర్ 1A, 1B ఆన్సర్ 'కీ'తో పాటు క్వశ్చన్ పేపర్లు https://aptet.apcfss.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

• 'కీ'పై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీలోపు టెట్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించింది
🟡 *దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం*
🛑 *పలు అంశాలకు కేబినెట్ ఆమోదం*

• ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

• 2024- 29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది.

• 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకువచ్చారు.

• ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ సాగుతోంది.

• నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

• 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చింది.

• ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ సాగింది.

• మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

• డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ సాగుతోంది.

• ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైనా చర్చిస్తున్నారు.

• అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

• చెత్తపన్ను రద్దుపైనా క్యాబినెట్ తీర్మానం చేయనుంది. #APCabinet
*💰Arrear bills అప్డేట్*

గత రెండు నెలల నుండి పెండింగ్ లో ఉన్న Maternity/ Paternity/ Child care Leave salary/ Increment arrears లాంటి తదితర arear bills కి సంబంధించిన బిల్ అమౌంట్స్ ఈరోజు క్రెడిట్ అయినవి.. చెక్ చేసుకోగలరు.. #GSWSStaff
▪️ ఈరోజు సా.4:30 గం.లకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న CRDA అథారిటీ సమావేశం.

▪️ అమరావతి అంశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న CRDA అథారిటీ
▪️రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా *'పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్'*కు రూ.35 వేల కోట్లు కేటాయింపు

▪️ రబీ పంటసీజన్ కు సంబంధించి నాన్- యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడి.

▪️ 2025-26 సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచి రూ.2,425కి చేర్చినట్లు తెలిపినా ≈ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
⛈️ *కృష్ణా, కోనసీమ, కాకినాడ తీరాల దగ్గర భారీ తుఫానులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.*
🚨 *నూతన ప్రభుత్వ పాలసీల పై ≈ కేబినెట్ భేటీ అనంతరం 05:30PM కి సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్*
👇👇
https://www.youtube.com/live/d2eItQAeNTE?si=5-vEITQhhVJzhUPI
VOLUNTEER 🤝 CONNECTION
🟡 *దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం*
🛑 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
🟣 *ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం*

• ఫిర్యాదులు తేల్చేందుకు ఎల్లుండి పార్టీ భేటీ పెట్టానన్న సీఎం

• ఇసుకలో ఎమ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై పార్టీ భేటీ

• రవాణా ఛార్జీలు తప్ప లబ్దిదారులకు మరెలాంటి ఛార్జీలు పడకూడదన్న సీఎం

• ఇసుకు తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయవద్దన్న సీఎం

• ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్న సీఎం

• వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయి.. ఇకపై అలా ఉండకూడదన్న సీఎం #APCabinet
✅ చెత్త పన్నుపై ఏపీ కేబినెట్లో చర్చ

✅ చెత్త పన్ను చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన కేబినెట్

✅ తక్షణం యాక్షన్ ప్లాన్ రెడీ చేసి తొలగించాలని సీఎం ఆదేశం #APCabinet
‼️ *PMS Scheme*

▪️ WEA/ WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins

▪️ You can contact your DPMU/DD office to update your mobile number #PMSScheme
DIST WISE CONTACT NUMBERS #PMSScheme #GSWSStaff
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
📸 *సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్*
👇👇
https://www.youtube.com/live/d2eItQAeNTE?si=1HdNDaBePo5j67uM
🟣 *రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని మంత్రుల ప్రతిపాదనలు*

• రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని ప్రతిపాదనలు

• గంజాయి షీట్స్ తెరిస్తే బాగుంటుందని మంత్రుల నుంచి ప్రతిపాదనలు

• గంజాయి బ్యాచ్కు సామాజిక సేవా శిక్షలు వేస్తే బాగుంటుందన్న పవన్

• దొంగలున్నారు జాగ్రత్త అని గంజాయి బ్యాచ్ ఫొటోలు పెడితే బాగుంటుందన్న అనిత

• మంత్రి వర్గం ఆమోదించిన వివిధ పాలసీలపై మంత్రుల హర్షం

• దేశానికి దిక్సూచిలా వివిధ పాలసీలు ఉన్నాయంటూ అభినందనలు
G O MS NO 39,DATED 15-10-2024.pdf
1.3 MB
APSRTC (ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం) లో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల ఉద్యోగులకు/ అధికారులకు గెజిటెడ్ హోదా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
🟡 *జనవరిలో కొత్త పింఛన్లు!* #NTRBharosaPension
🟡 *మద్యం, ఉచిత ఇసుకలో ఎవరు జోక్యం చేసుకున్నా ఉపేక్షించేది లేదు* #FreeSand
• ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

• గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకినట్లు తెలిపింది.

• అనంతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది.

• ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.