VOLUNTEER 🤝 CONNECTION
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️ HH Geo Location & Photo Capture : ✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే ✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి. ● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 https://play.google.com/store/apps…
✅ గత మూడు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 10.16% మాత్రమే సర్వే పూర్తి అయినది.
వాలంటీర్ల_భవిష్యత్_అగమ్యగోచరం.png
917.8 KB
✅ *వాలంటీర్ల భవిష్యత్ అగమ్యగోచరం*
• ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన వాలంటీర్లు
• పవన్ వ్యాఖ్యలతో హీట్
• నేడు వాలంటీర్ల ఆవేదన సదస్సు #APVolunteers
• ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన వాలంటీర్లు
• పవన్ వ్యాఖ్యలతో హీట్
• నేడు వాలంటీర్ల ఆవేదన సదస్సు #APVolunteers
🌧️ తమిళనాడు కోస్తా, పాండి, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరులో నవంబర్ 12 నుంచి 16 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం!
🌧️ నవంబర్ 13 నుంచి 15 మధ్య వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరిలో ఓ మోస్తరు వర్షాలు!
🌧️ నవంబర్ 13 నుంచి 15 మధ్య వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరిలో ఓ మోస్తరు వర్షాలు!
AP_అవుట్_సోర్సింగ్_జాబ్స్_.pdf
3 MB
✅ *ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ [ నోటిఫికేషన్ 👆👆 అప్లికేషన్ ఫారం ]*
అవుట్_సోర్సింగ్_జాబ్స్.jpg
636.8 KB
✅ *AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ , దరఖాస్తుకు ఎటువంటి ఫీజు అవసరం లేదు. నెలకు ₹23,000/-*
✅ *నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం*
https://t.me/VolunteerConnection/15402
✅ *నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం*
https://t.me/VolunteerConnection/15402
Media is too big
VIEW IN TELEGRAM
✅ *వాలంటీర్ల పట్ల కక్ష వద్దు: సీపీఐ రామకృష్ణ*
• వాలంటీర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం చంద్రబాబు లాంటి అనుభవం కల ముఖ్యమంత్రికి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
• విజయవాడలో జరిగిన వాలంటీర్ల ఆవేదన-చంద్రన్నకు నివేదన సదస్సులో ఆయన మాట్లాడారు.
• చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించే వారు కాదని అభిప్రాయపడ్డారు.
• త్వరలో సీఎం చంద్రబాబును కలసి వాలంటీర్ల ఆవేదనను తెలియజేస్తానని భరోసా ఇచ్చారు. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🟢 *నవంబర్ 11న* ≈ ఉదయం 09 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. #APCabinet
2024PR_33840_MS62-1.pdf
139.5 KB
Rural Development Bringing back of A.P. State Institute of Rural Development (APSIRD) along with (30) sanctioned posts and budget under the control of Panchayat Raj & Rural Development Department from Department of Gram Volunteers / Ward Volunteers and Village Secretariats/ Ward Secretariats (GSWS) Orders - Issued
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15406
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15406
వలంటీర్లకు_ఇచ్చిన_హామీని_నిలబెట్టుకోండి»_రూ_10_వేల_గౌరవ_వేతనం_ఇవ్వండి.png
524.2 KB
✅ *వలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వండి: రామకృష్ణ* #APVolunteers
అరెస్టులు,_వారెంట్లతో_ఉద్యమాన్ని_నిలువరించలేరు•_వాలంటీర్లను_చూసి.png
1.2 MB
✅ *అరెస్టులు, వారెంట్లతో ఉద్యమాన్ని నిలువరించలేరు*
• వాలంటీర్లను చూసి ప్రభుత్వం భయపడుతోంది
• కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
• వాలంటీర్ల ఆవేదన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ #APVolunteers
• వాలంటీర్లను చూసి ప్రభుత్వం భయపడుతోంది
• కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
• వాలంటీర్ల ఆవేదన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ #APVolunteers
వలంటీర్లపై కక్ష వద్దు.png
414.6 KB
✅ *వలంటీర్లపై కక్ష వద్దు* #APVolunteers
వలంటీర్ల_కొనసాగింపుపైపిల్లిమొగ్గలు.jpg
471.8 KB
✅ *వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు* #APVolunteers
వార్డు_సచివాలయ_కార్యదర్శులు_సమస్యలు_తీర్చాలి.png
767.5 KB
✅ *వార్డు సచివాలయ కార్యదర్శులు సమస్యలు తీర్చాలి* #GSWSStaff
11న_ఏపీ_కేబినెట్_మీటింగ్.jpg
331.7 KB
✅ *11న ఏపీ కేబినెట్ మీటింగ్* #APCabinet
VOLUNTEER 🤝 CONNECTION
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️ HH Geo Location & Photo Capture : ✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే ✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి. ● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 https://play.google.com/store/apps…
✅ గత నాలుగు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 13.36% మాత్రమే సర్వే పూర్తి అయినది.
డిసెంబర్_లోగా_లక్ష_ఇళ్లు_ఇస్తాంమంత్రి_కొలుసు_పార్థసారథి.png
1.4 MB
✅ *డిసెంబర్ లోగా లక్ష ఇళ్లు ఇస్తాం మంత్రి కొలుసు పార్థసారథి*