VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు*.. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం.. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చ.. పార్లమెంట్‌లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం. దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు ఆమోదం.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం.. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు ఆమోదం. #APCabinet
Media is too big
VIEW IN TELEGRAM
*విజయవాడలో నిరసనకు దిగిన వాలంటీర్లు*

విజయవాడలోని లెనిన్ సెంటర్లో వాలంటీర్లు బుధవారం(నవంబర్ 20) నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహిళను ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లైన తమను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని అన్నారు. శాసనసభలో నేడు మంత్రి చేసిన ప్రకటనపై వాలంటీర్లు మండిపడ్డారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. - W2N #SaveAPVolunteers #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
A_Q_21_11_2024_2.pdf
4.1 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 21వ తేది,
గురువారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_21_11_2024_3.pdf
4.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 21వ తేది గురువారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
గ్రామ,_వార్డు_సచివాలయ_సిబ్బందికిషోకాజ్_నోటీసులు.png
601.2 KB
⭕ *గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు*
• కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన
• గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్
వలంటీర్ల_వ్యవస్థ_వైసీపీ_హయాంలోనేరద్దు.jpg
693.9 KB
⭕ *వలంటీర్ల వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దు* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లు లేరు.jpg
677.5 KB
⭕ వలంటీర్లు లేరు. రాష్ట్రంలో ఆ వ్యవస్థ మనుగడలో లేదు. లేని వారికి వేతనాలు ఎలా ఇస్తాం? సాంకేతిక కారణాల వల్ల వారిని కొనసాగించలేం మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. కలకలం రేపిన ప్రకటన #APVolunteers #SaveAPVolunteers
లేని_పిల్లాడికి_ఏం_పేరు_పెడతాం.png
289 KB
⭕ *లేని పిల్లాడికి ఏం పేరు పెడతాం* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్లకు_మొండిచెయ్యి_చూపించారు.png
251.8 KB
⭕ *వాలంటీర్లకు మొండిచెయ్యి చూపించారు* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థ_లేదని_ప్రకటించడం_సిగ్గుచేటు.png
2.1 MB
⭕ వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం సిగ్గుచేటు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన #APVolunteers #SaveAPVolunteers
లేని_వాలంటీర్లకు_వేతనాలు_ఎలా_మంత్రి_డోలా.png
575.2 KB
⭕ *లేని వాలంటీర్లకు వేతనాలు ఎలా?: మంత్రి డోలా* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్లను_మోసం_చేస్తున్న_ప్రభుత్వం.png
448.9 KB
⭕ *వాలంటీర్లను మోసం చేస్తున్న ప్రభుత్వం* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్లు లేరు.png
1.1 MB
⭕ *వాలంటీర్లు లేరు*
• కొనసాగించలేం.. లేని బిడ్డకు పేరెలా పెడతారు?
• మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
• మీరు జీవో ఇవ్వొచ్చుగా: ప్రతిపక్ష నేత బొత్స #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లను_కూటమి_దారుణంగా_మోసం_చేసింది.png
581.1 KB
⭕ *వలంటీర్లను కూటమి దారుణంగా మోసం చేసింది* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థ_లేదని_మంత్రి_ప్రకటించడం_సిగ్గుచేటు.png
352.5 KB
⭕ *వలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటు - ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్ అసోసియేషన్* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థే_లేదు_కొనసాగించేది_లేదు.png
663.5 KB
⭕ *వలంటీర్ల వ్యవస్థే లేదు.. కొనసాగించేది లేదు* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లకు_రూ10_వేలు_ఇస్తానని_దారుణంగా_వంచించావు.png
771.9 KB
⭕ *వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు* #APVolunteers #SaveAPVolunteers