NTR_Bharosa_Pensions_Circular_on_Payment_of_3_months_Arrear.pdf
386.1 KB
*!! NTR Bharosa Pension Scheme !!*
*Circular on Payment of 3 months Arrear*
*No. 2629295/NTRBPS/SERP/2024, Dated :: 21/11/2024*
*Sub* :- SERP – NTR Bharosa Pension Scheme – Payment of 3 months arrears - With effect from 1st November,2024 and release from 1st December, 2024 – certain changes in pension disbursement – Instructions – Issued. #NTRBharosaPension
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586

AP Fire Services NOC User manual.pdf
797.8 KB
*AP Fire Services NOC User manual.pdf*
GSWS Department in coordination with AP Fire Services Department developed and enabled AP Fire NOC services in APSEVA portal.
Please find attached user manual. Communicate to all secretariats
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15587

✅ *చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ** #APAssembly
✅ 2024వ సం|| నవంబర్, 22వ తేది, శుక్రవారం #APAssembly లో 71వ, 77వ ప్రశ్నలుగా *నిరుద్యోగ భృతి & ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #NirudyogaBruthi #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *Dear All, Habitation adding screen provision is enabled in District Coordinator login. Pls connect with them.*
AP_రేషన్_డీలర్ల_నియామకానికి_దరఖాస్తుల_ఆహ్వానం.pdf
1 MB
*🔍 Good News : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా AP రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం*
వాలంటీర్లు_≈_బిగ్_క్వశ్చన్_.pdf
1009.7 KB
🔴 *వాలంటీర్లు పుట్టని బిడ్డలట.. పేరు పెట్టలేరట* [ సాక్షి న్యూస్ స్క్రోలింగ్ ] #SaveAPVolunteers@VolunteerConnection
✅ *Sachivalayam Cluster Mapping Regarding*
☛ Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.
☛ Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.
☛ If any Habitation, GP or Revenue Village is missing please inform GSWS head office through DC, GSWS.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15470

• పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ(నవంబర్ 21) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
• వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది.
• NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది.
• వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ ను రద్దు చేస్తామంది.
• అలాంటి వారు తగిన కారణము చేత WEA/WWDS/ MPDO/ కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది. #NTRBharosaPension@VolunteerConnection
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
• వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది.
• NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది.
• వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ ను రద్దు చేస్తామంది.
• అలాంటి వారు తగిన కారణము చేత WEA/WWDS/ MPDO/ కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది. #NTRBharosaPension@VolunteerConnection
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
🔴 *స్వర్ణ పంచాయతీ డేటా ఎంట్రీకి సంబంధించి**
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రోజుకు రూ.500/- మించకుండా వేతనాలు అనుమతించబడతాయి మరియు గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుండి ఖర్చు చేయవచ్చు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15595

‼️ *Capturing of House Image & Geo Coordinates of HH Regarding* :
ఆఫ్లైన్ మోడులో సర్వే చేయుటకు 𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 అవసరమయ్యే సచివాలయాల లిస్టును ఆయా GSWS జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ టీం వారు తీసుకుంటున్నారు. మీ సచివాలయం ఆఫ్లైన్ మోడులో ( నెట్వర్క్ లేకపోతే ) ఉన్నట్టయితే మీ సచివాలయ సమాచారాన్ని మీ యొక్క MPDO/ MC అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయండి.

C_Q_22_11_2024_3.pdf
3.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 22వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

A_Q_22_11_2024_2.pdf
925.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 22వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

✅ *ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి.* #APAssembly #apbudget2024
ఒకేసారి 3 నెలల పెన్షన్.png
625.6 KB
✅ *ఒకేసారి 3 నెలల పెన్షన్* #NTRBharosaPension
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
మీ_సేవలో_ఫైర్_ఎన్వోసీలు.png
629.9 KB
✅ *మీ-సేవలో ఫైర్ ఎన్వోసీలు*
• అగ్నిమాపకశాఖ సమన్వయంతో జారీ ప్రక్రియకు శ్రీకారం
• ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15587
• అగ్నిమాపకశాఖ సమన్వయంతో జారీ ప్రక్రియకు శ్రీకారం
• ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15587
🔴 *MLC VOTE అప్లికేషన్ స్టేటస్ లింక్*
👇🏿👇🏿
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2024_NEW/ERO/Status_Update_2024/knowYourApplicationStatus.aspx

🌧️ *దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.*
✅ *గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా.. వాలంటీర్లకు నోటీసులు*
గుంటూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం(నవంబర్ 22) వాలంటీర్లు ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని తుళ్ళూరు మండలంలోని పలువురు వాలంటీర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #SaveAPVolunteers@VolunteerConnection