🔴 *MLC VOTE అప్లికేషన్ స్టేటస్ లింక్*
👇🏿👇🏿
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2024_NEW/ERO/Status_Update_2024/knowYourApplicationStatus.aspx

🌧️ *దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.*
✅ *గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా.. వాలంటీర్లకు నోటీసులు*
గుంటూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం(నవంబర్ 22) వాలంటీర్లు ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని తుళ్ళూరు మండలంలోని పలువురు వాలంటీర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #SaveAPVolunteers@VolunteerConnection

Circular on Spouse Pension.pdf
406.4 KB
✅ *Circular on Spouse Pension.pdf*
Circular No. 2629295/NTRBPS/SERP/2024/ Dated 22/11/2024
*Sub:-* SERP – NTR Bharosa Pension Scheme – Sanction of Spouse Pension – Standard Operating Procedure (SOP) - Issued – Reg. #NTRBharosaPension

👩🏻🦱 *జీవిత భాగస్వామి పెన్షన్ మంజూరు కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP).*
*లక్ష్యం* కుటుంబ పోషణ కోసం ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇప్పటికే ఉన్న పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ (వితంతువు) మంజూరు చేయబడుతుంది.
1️⃣ పెన్షనర్ మరణం 01.11.2024న లేదా తర్వాత సంభవించింది, జీవిత భాగస్వామి పెన్షన్ 01.12.2024 నుండి ప్రాసెస్ చేయబడుతుంది.
2️⃣. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాత, చెల్లించని పెన్షనర్ల రిమార్క్స్ క్యాప్చర్ ప్రొవిజన్ మొబైల్ యాప్లో డిస్బర్స్మెంట్ ఫంక్షనరీ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రారంభించబడుతుంది.
3️⃣. పురుష పెన్షనర్ కోసం డెత్ రిమార్క్ క్యాప్చర్ చేసేటప్పుడు, జీవిత భాగస్వామి వివరాలు జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ మరియు సంప్రదింపు నంబర్ వంటివి తీసుకోబడ్డాయి.
4️⃣. పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీ ద్వారా గుర్తించబడిన మరణించిన పింఛనుదారు వివరాలు నిర్ధారణ కోసం పంచాయితీ సెక్రటరీ (PS)/ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ (WAS)కి పంపబడతాయి.
5️⃣. వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA)/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి మరియు జీవిత భాగస్వామి యొక్క సాధారణ అర్హత ప్రమాణాలతో ధృవీకరిస్తారు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15606
6️⃣. పెన్షన్ స్వీకరించిన తర్వాత మరణించిన సందర్భంలో, SS పెన్షన్స్ పోర్టల్లోని WEA/WWDS లాగిన్లో, పెన్షనర్ డెత్ సర్టిఫికేట్ మరియు జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ వంటి అవసరమైన పత్రాలతో పాటు జీవిత భాగస్వామి పెన్షన్ను కూడా ప్రాసెస్ చేయవచ్చు.
7️⃣. అర్హత గల దరఖాస్తులు పింఛను మంజూరు కోసం MPDO/ మున్సిపల్ కమిషనర్లకు పంపబడతాయి.
8️⃣. MPDO/మున్సిపల్ కమీషనర్లు అర్హత ప్రకారం మంజూరు చేస్తారు / తిరస్కరిస్తారు.
9️⃣. వ్యక్తిగత మంజూరు ప్రక్రియలు WEA/WWDS లాగిన్లో ప్రారంభించబడతాయి.
🔟. అనర్హమైన కేసుల కోసం ఎండార్స్మెంట్ రూపొందించబడుతుంది మరియు దరఖాస్తుదారునికి అందజేయబడుతుంది.
1️⃣1️⃣. జీవిత భాగస్వామి (వితంతువు) పెన్షన్ ప్రతి నెల 15వ తేదీలోపు మంజూరు చేయబడుతుంది, తదుపరి నెలలో CEO, SERP ద్వారా పెన్షన్ విడుదల చేయబడుతుంది. #NTRBharosaPension

✅ *నేడు(నవంబర్22) విశాఖపట్నం అర్బన్ వాలంటీర్లు జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారని, విజయనగరం జిల్లా అర్బన్ వాలంటీర్లు కోట దగ్గర నిరసన ర్యాలీ నిర్వహించారని, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గ్రామ వాలంటీర్లు ధర్నా నిర్వహించారని, తిరుపతి లో ర్యాలీ చేపట్టారని సమాచారం కలదు* [వీడియోస్ షేర్ చేయడం లేదు] #SaveAPVolunteers@VolunteerConnection
**శాసన మండలిలో 8 కీలక బిల్లులకు ఆమోదం**
*ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొందిన బిల్లులకు ఆమోద ముద్ర వేసిన శాసన మండలి*
• చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసిన శాసన మండలి
• లోకాయుక్తా సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం
• గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం
• ఎపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం
• ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం
• ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
బిల్లుకు శాసన మండలి
• ఎపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ -2024 కు శాసనమండలి ఆమోదం
• పీడీ యాక్ట్ సవరణ బిల్లు -2024కు శాసన మండలి ఆమోదం #APAssembly

✅ *సచివాలయ ఉద్యోగులకు సర్వేల నుంచి విముక్తి కల్పించండి.*🙏
::: *ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్*
ఈ రోజు ( 22-11-2024 ) శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నీటిని పరిష్కరించాలని వినతిపత్రం అందజేయడం జరిగినది.
⚫ సచివాలయ వ్యవస్థ లోని ఉద్యోగులను మాతృ శాఖ పరిధిలో తీసుకొని వస్తారా లేక వివిధ శాఖల్లో విలీనం చేసి పదోన్నతులు కల్పిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగినది... గౌరవ మంత్రిగారు స్పందించి, దీనిపై ప్రత్యేక కమిటీ నియమించామని, త్వరలోనే ఆ కమిటీ భేటీ అవుతుందని, ఆ యొక్క కమిటీకి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు.
🟣 గత నాలుగు నెలల నుంచి సచివాలయ ఉద్యోగులకు కేటాయిస్తున్న వివిధ సర్వేల పట్ల ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని, భవిష్యత్తులో ఇటువంటివి కేటాయించకుండా చూడాలని కోరడం జరిగినది.
🔵 పెన్షన్ పంపిణీ రోజున టైం టార్గెట్ విధానం లేకుండా, పెన్షన్ పంపిణీ ప్రారంభించిన మొదటి రెండు రోజుల పాటు పెన్షన్ పంపిణీకి అవకాశం కల్పించి, సచివాలయ ఉద్యోగులపై క్షేత్రస్థాయి అధికారుల ఒత్తిడి లేకుండా చేయాలని కోరడం జరిగినది.
🟢 *మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.*
🟠 సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తో ముడిపెట్టి జీతం ఇస్తున్నారని, ఉద్యోగుల మధ్య తారతమ్యత లేకుండా, ఇటువంటి విధానాలు లేకుండా చూడాలని కోరడం జరిగినది.
🟡 సచివాలయల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.
💫 సుమారు 40 నిమిషాల పాటు గౌరవ మంత్రి గారితో సచివాలయ వ్యవస్థ పై, ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగినది.
*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ బషీర్ అహ్మద్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పాదర్ల సతీష్, నెల్లూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెనాలి పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జానీ భాష, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.* #GSWSStaff #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Forwarded As Received🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
4️⃣ *ఈరోజు(నవంబర్ 22) ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ) వారు "మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రం సమర్పించారు* #SaveAPVolunteers@VolunteerConnection
✅ *పూర్తి వివరణ*👇
https://t.me/VolunteerConnection/15610
✅ *వినతిపత్రం*👇
https://t.me/VolunteerConnection/15614?single

ఉచిత_గ్యాస్_సిలిండర్లు_50_లక్షలు_పంపిణీలో_రికార్డు.png
531.3 KB
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్లు 50 లక్షలు పంపిణీలో రికార్డు* #FreeGasCylinders
నేడు_వాలంటీర్లు_కలెక్టరేట్_ముట్టడిడివైఎఫ్ఎ_జిల్లా_ఉపాధ్యక్షులు_సురేష్.png
412.3 KB
✅ *నేడు వాలంటీర్లు కలెక్టరేట్ ముట్టడి* #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
చెత్తపన్ను_రద్దుకుఅసెంబ్లీ_ఆమోదం.png
738.7 KB
✅ *చెత్తపన్ను రద్దుకు అసెంబ్లీ ఆమోదం*
వాలంటీర్లను_కొనసాగించాలి.png
726.7 KB
✅ *వలంటీర్లను కొనసాగించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి* #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
వలంటీర్ల ఉద్యమ బాట.jpg
744.3 KB
✅ *వలంటీర్ల ఉద్యమ బాట*
• ముఖ్యమంత్రి హామీని నిలుపుకోవాలి
• కొనసాగించాలని, రూ10 వేలు ఇవ్వాలని డిమాండ్ #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection

👩🏻🦱 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు అర్హత పొందగలరని ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది* #NTRBharosaPension
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15606
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15606
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *పాడేరులో వాలంటీర్ల ఆందోళన*
ఎన్నికల ముందు చంద్రబాబుఇచ్చిన హామీ మేరకు తమను కొనసాగించి, రూ. 10వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం(నవంబర్ 23) గ్రామ వాలంటీర్లు పాడేరులో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఎన్నికల ముందు చంద్రబాబుఇచ్చిన హామీ మేరకు తమను కొనసాగించి, రూ. 10వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం(నవంబర్ 23) గ్రామ వాలంటీర్లు పాడేరులో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌀 ఈరోజు(నవంబర్ 23) దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల పాటు పశ్చిమ వాయువ్యంగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించి నవంబర్ 25 నాటికి తుఫాను *“ఫెంగాల్”* గా మారి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దిశ మార్చుకునే అవకాశం ఉంది
Missing Citizen identification User manual.pdf
1.1 MB
✅ *Missing Citizen identification User manual.pdf*
Dear All,
🟡 User Manual for Missing Citizens Identification and tagging in Household.
🔘 Government has identified that around 30 to 40 lakh citizens are missing in the Household database.
⚪ The *Secretariat employees has to divide the pending Households* and they have to identify the citizens whether they belong to same secretariat or not and after verification, they have to take necessary steps to add in Household.
🟡 The Module is available AP Seva Portal in *PS/WAS/DA/WEDS/WAS/WWDS login.*
🎯 *HouseHolds Missing Citizens identification and Tagging Report Link*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MissingEmployeeCitizenReport
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥:👇🏼
https://t.me/VolunteerConnection/15624