VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
**శాసన మండలిలో 8 కీలక బిల్లులకు ఆమోదం**

*ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొందిన బిల్లులకు ఆమోద ముద్ర వేసిన శాసన మండలి*

• చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసిన శాసన మండలి

• లోకాయుక్తా సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• ఎపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
బిల్లుకు శాసన మండలి

• ఎపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ -2024 కు శాసనమండలి ఆమోదం

• పీడీ యాక్ట్ సవరణ బిల్లు -2024కు శాసన మండలి ఆమోదం #APAssembly
✅ *సచివాలయ ఉద్యోగులకు సర్వేల నుంచి విముక్తి కల్పించండి.*🙏

::: *ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్*

ఈ రోజు ( 22-11-2024 ) శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నీటిని పరిష్కరించాలని వినతిపత్రం అందజేయడం జరిగినది.

⚫ సచివాలయ వ్యవస్థ లోని ఉద్యోగులను మాతృ శాఖ పరిధిలో తీసుకొని వస్తారా లేక వివిధ శాఖల్లో విలీనం చేసి పదోన్నతులు కల్పిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగినది... గౌరవ మంత్రిగారు స్పందించి, దీనిపై ప్రత్యేక కమిటీ నియమించామని, త్వరలోనే ఆ కమిటీ భేటీ అవుతుందని, ఆ యొక్క కమిటీకి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు.

🟣 గత నాలుగు నెలల నుంచి సచివాలయ ఉద్యోగులకు కేటాయిస్తున్న వివిధ సర్వేల పట్ల ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని, భవిష్యత్తులో ఇటువంటివి కేటాయించకుండా చూడాలని కోరడం జరిగినది.

🔵 పెన్షన్ పంపిణీ రోజున టైం టార్గెట్ విధానం లేకుండా, పెన్షన్ పంపిణీ ప్రారంభించిన మొదటి రెండు రోజుల పాటు పెన్షన్ పంపిణీకి అవకాశం కల్పించి, సచివాలయ ఉద్యోగులపై క్షేత్రస్థాయి అధికారుల ఒత్తిడి లేకుండా చేయాలని కోరడం జరిగినది.

🟢 *మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.*

🟠 సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తో ముడిపెట్టి జీతం ఇస్తున్నారని, ఉద్యోగుల మధ్య తారతమ్యత లేకుండా, ఇటువంటి విధానాలు లేకుండా చూడాలని కోరడం జరిగినది.

🟡 సచివాలయల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.

💫 సుమారు 40 నిమిషాల పాటు గౌరవ మంత్రి గారితో సచివాలయ వ్యవస్థ పై, ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగినది.

*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ బషీర్ అహ్మద్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పాదర్ల సతీష్, నెల్లూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెనాలి పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జానీ భాష, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.* #GSWSStaff #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection Forwarded As Received
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
4️⃣ *ఈరోజు(నవంబర్ 22) ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( 384/2022 ) వారు "మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం, వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రం సమర్పించారు* #SaveAPVolunteers@VolunteerConnection

✅ *పూర్తి వివరణ*👇
https://t.me/VolunteerConnection/15610

✅ *వినతిపత్రం*👇
https://t.me/VolunteerConnection/15614?single
ఉచిత_గ్యాస్_సిలిండర్లు_50_లక్షలు_పంపిణీలో_రికార్డు.png
531.3 KB
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్లు 50 లక్షలు పంపిణీలో రికార్డు* #FreeGasCylinders
చెత్తపన్ను_రద్దుకుఅసెంబ్లీ_ఆమోదం.png
738.7 KB
✅ *చెత్తపన్ను రద్దుకు అసెంబ్లీ ఆమోదం*
వాలంటీర్లను_కొనసాగించాలి.png
726.7 KB
✅ *వలంటీర్లను కొనసాగించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి* #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
సచివాలయ_ఉద్యోగుల_సమస్యలపై_వినతి.jpg
786.4 KB
✅ *సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతి*

🗞️ *వినతిపత్రం*👇
https://t.me/VolunteerConnection/15614?single
వలంటీర్ల ఉద్యమ బాట.jpg
744.3 KB
✅ *వలంటీర్ల ఉద్యమ బాట*
• ముఖ్యమంత్రి హామీని నిలుపుకోవాలి
• కొనసాగించాలని, రూ10 వేలు ఇవ్వాలని డిమాండ్ #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
👩🏻‍🦱 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు అర్హత పొందగలరని ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది* #NTRBharosaPension

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15606
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *పాడేరులో వాలంటీర్ల ఆందోళన*

ఎన్నికల ముందు చంద్రబాబుఇచ్చిన హామీ మేరకు తమను కొనసాగించి, రూ. 10వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం(నవంబర్ 23) గ్రామ వాలంటీర్లు పాడేరులో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు #SaveAPVolunteers@VolunteerConnection

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌀 ఈరోజు(నవంబర్ 23) దక్షిణ అండమాన్‌ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల పాటు పశ్చిమ వాయువ్యంగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించి నవంబర్ 25 నాటికి తుఫాను *“ఫెంగాల్”* గా మారి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దిశ మార్చుకునే అవకాశం ఉంది
Missing Citizen identification User manual.pdf
1.1 MB
✅ *Missing Citizen identification User manual.pdf*

Dear All,

🟡 User Manual for Missing Citizens Identification and tagging in Household.

🔘 Government has identified that around 30 to 40 lakh citizens are missing in the Household database.

⚪ The *Secretariat employees has to divide the pending Households* and they have to identify the citizens whether they belong to same secretariat or not and after verification, they have to take necessary steps to add in Household.

🟡 The Module is available AP Seva Portal in *PS/WAS/DA/WEDS/WAS/WWDS login.*

🎯 *HouseHolds Missing Citizens identification and Tagging Report Link*
  https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MissingEmployeeCitizenReport

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥:👇🏼
https://t.me/VolunteerConnection/15624
✅ *GSWS అటెండెన్స్ యాప్ లో వాలంటీర్లు పేరులు కనపడటం లేదు. కారణం అధికారికంగా తెలియనుంది* #APVolunteers@VolunteerConnection
ఐటీడీఏల_కార్యాలయం_వద్ద_వాలంటీర్ల_ధర్నా_png.jpg
1.3 MB
*రంపచోడవరం ఐటీడీఏల కార్యాలయం వద్ద వాలంటీర్ల ధర్నా* #SaveAPVolunteers@VolunteerConnection
వాలంటీర్లను_తిరిగి_విధుల్లోకి_తీసుకోవాలి_png.jpg
1.8 MB
*నంద్యాల 'వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి'* #SaveAPVolunteers@VolunteerConnection
వాలంటీర్లకిచ్చిన_హామీలు_అమలు_పరచాలి_png.jpg
1.7 MB
*కర్నూలు - 'వాలంటీర్లకిచ్చిన హామీలు అమలు పరచాలి'* #SaveAPVolunteers@VolunteerConnection
జనవరిలో_కొత్త_రేషన్_కార్డులు.png
485.7 KB
• జనవరిలో కొత్త రేషన్ కార్డులు
• డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ...
• పాత కార్డుల మార్పుతో కొత్త కార్డులు
• జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ మార్గదర్శకాలు
బంగాళాఖాతంలో_వాయుగుండం.png
1.1 MB
బంగాళాఖాతంలో వాయుగుండం