This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం(నవంబర్ 27) అనకాపల్లి పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అందులో భాగంగా నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వందల మంది వాలంటీర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. #SaveAPVolunteers@VolunteerConnection
✅ *GSWS అటెండెన్స్ యాప్ లో VOLUNTEERS అనే ఆప్షన్ పూర్తిగా తీసివేయడం జరిగింది* #APVolunteers@VolunteerConnection
తొందరపడి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం - మంత్రి నాదెండ్ల
• గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
• నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు.
• యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు *ఈగల్‌గా* నామకరణం చేశారు.
• స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
• వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. #Eagle 🦅
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔴 *GSWS Facial Attendance App 2.2.0 Updated to Version 25.11.2024*
*Given the provision for Secretariat employees to mark attendance*
✓ *Link* 👇👇 https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai #attendance #GSWSStaff
*Given the provision for Secretariat employees to mark attendance*
✓ *Link* 👇👇 https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai #attendance #GSWSStaff
Due to technical uses unable to back mapping as per yesterday report. Please inform pending secretariats to complete Mapping by tomorrow(Nov 28) 11:00 AM #NTRBharosaPension
Pension Mapping & Cluster Mapping లో ఇప్పటి వరకూ చేసిన data అంతా Technical problem రావడం వలన data అంతా problem వచ్చినది కనుక అన్ని సచివాలయలయల వారు మీ పెండింగ్ మ్యాపింగ్ అంతా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మ్యాపింగ్ చెసుకోగలరు. #NTRBharosaPension
డిసెంబర్1_నుంచి_సంకల్ప్_2025.jpg
128.9 KB
*డిసెంబర్1 నుంచి సంకల్ప్ - 2025*
మైనారిటీ_విద్యార్థులకు_ఉచిత_డీఎస్సీ_శిక్షణ.jpg
90.1 KB
*మైనారిటీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ*
మధ్యాహ్న_భోజనం_ధరలు_పెంపు.png
394.1 KB
*మధ్యాహ్న భోజనం ధరలు పెంపు*
రిజర్వేషన్ల_కోసం_హిందువునంటేఅనుమతించం.jpg
484.2 KB
*రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం*
వృద్ధాప్య_లబ్ధిదారుడు_మరణిస్తే_మరుసటి_నెలలోనే_భార్యకు_పింఛను.jpg
158.4 KB
*వృద్ధాప్య లబ్ధిదారుడు మరణిస్తే.. మరుసటి నెలలోనే భార్యకు పింఛను* #NTRBharosaPension
పింఛనుదారులకు_తీపికబురు.jpg
111.5 KB
*పింఛనుదారులకు తీపికబురు. 2 నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల మొత్తం చెల్లింపు*
వాలంటీర్లకు మరో షాక్.png.jpg
356 KB
🛑 *వాలంటీర్లకు మరో షాక్* #SaveAPVolunteers@VolunteerConnection
రేపటి_నుంచి_ఎంఎస్ఎంఈల_సర్వే.jpg
124.8 KB
*రేపటి నుంచి ఎంఎస్ఎంఈల సర్వే సచివాలయల ఉద్యోగులకు బాధ్యత* #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 4.6 Updated to Version 27.11.2024*
▪️ *Geo Location - Improvements*
✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

New Updates In V4.6 GSWS App.pdf
830.2 KB
✅ హౌస్ హోల్డ్ జియో లొకేషన్స్ సర్వేలో కొత్తగా మైగ్రేషన్ ( రాష్ట్ర పరిధిలో , రాష్ట్ర పరిధి దాటి ) ఆప్షన్ తో పాటుగా eKYC కు OTP ఆప్షన్ ఇవ్వటం జరిగినది అందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు. #HHGeoLocation
Dear All,
🟡 Please update your Employee Mobile App to the *latest version 4.6.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
New Updates ::
1️⃣. *"Death"* option provided (Single Member Household)
2️⃣. *"Migration"* option provided
🔘 Not Migrated
🟡 Migrated Within AP
⚪ Migrated Outside AP
3️⃣. Citizen *"OTP Authencation"* Provided.
☑️ Pls check now.