VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER 🤝 CONNECTION
Circular_on_Physical_Verification_of_Pensions_on_a_pilot_basis.pdf
✅ *జిల్లా వారీగా ఎంపిక చేయబడిన సచివాలయలా జాబితా* #NTRBharosaPension
✅ *రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ*

• డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

• దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది.

• తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు.

• ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది. #NTRBharosaPension

✅ *జీవో పిడిఎఫ్*
https://t.me/VolunteerConnection/15791

✅ *ఎంపిక చేయబడిన సచివాలయలా లిస్ట్*
https://t.me/VolunteerConnection/15793
11_నుంచి_4_రోజులు_వర్షాలు.png
1.1 MB
✅ *11 నుంచి 4 రోజులు వర్షాలు..*
ట్యాగింగ్ మ్యాపింగ్!.jpg
974.9 KB
✅ *ట్యాగింగ్... మ్యాపింగ్!*
కలెక్టర్ల_సదస్సు_తేదీల్లో_మార్పు.png
189.4 KB
✅ *కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు*
పింఛన్ల ఏరివేత.png
452.5 KB
✅ *నేడు, రేపు సామాజిక పింఛన్ల తనిఖీలు*

• 13 అంశాలతో ప్రశ్నావళి
• జిల్లాకు ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక
03_Verification_app_Questioneer_Common_Eligible_Criteria_05_12_2024.ppt
1.1 MB
✅ *సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు* #NTRBharosaPension
✅ *డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.*

✅ *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా తమ పరిధిలోనున్న పింఛన్ లబ్దిదారుల ఇంటింటికి యొద్దకు వెళ్లి సమాచారం సేకరించనున్నారు*

✅ *చివరి తేది : 10.12.2024 - 05:00PM*

✅ *జీవో పిడిఎఫ్*
https://t.me/VolunteerConnection/15791

✅ *ఎంపిక చేయబడిన సచివాలయలా లిస్ట్*
https://t.me/VolunteerConnection/15793

✅ *సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు*
https://t.me/VolunteerConnection/15799 #NTRBharosaPension
✅ SS Pensions - WEA login - Grievance System "Pensioner Death Capture" option నందు death update చేసి, PS login నందు approve చేయించాలి.

✅ PS login నందు Death approval చేసిన తరువాత, WEA login - Others -- "Apply for Spouse (Wife) pension" నందు Death certificate upload చేసి, spouse pension కొరకు apply చెయ్యాలి.

✅ Apply చేసిన తరువాత approval కొరకు ఆ వివరాలు MPDO login నకు forward అవుతాయి.


*!! Spouse pension Raising Process !!*

1. *Unpaid Pensioner :: If any Unpaid pensioner Died* , Remarks to be captured in Mobile app. After Death confirmation approval by PS / WAS details will be visible in WEA / WDS login for uploading the Death certificate and process the application further.

🟡 2. *Paid Pensioner :: If any Paid pensioner is Died* / wrongly remarks captured, WEA / WDS need to raise the death approval request in SS Pensions Portal. After Death confirmation approval of PS / WAS, WEA / WDS can raise the spouse pension request in SS Pensions portal. #NTRBharosaPension
Dear all,

💥 *Migrated option is given in NPCI Action taken screen. Please check.*
Dear All,

🟡 Geo Location module, "Demise" option enabled for all HH family members.

☑️ Pls check now.
ఇది వరకు HH లోsingle member ayithene Demised option ఉండేది. ఇప్పుడు Entire HH death condition వాటికి కూడా Demised Option ఇవ్వటం జరిగింది.
ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్.. మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. శాఖల వారీగా కాన్ఫరెన్స్ లో ప్రజెంటేషన్స్‌.. రెండో రోజు ముగింపు సమయంలో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌.. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్‌ కాల్స్‌.. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు.. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది.. బెదిరింపు కాల్స్‌పై పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం పేషీ అధికారులు
రేషన్_బియ్యం_దోపిడీని_నియంత్రించేందుకుప్రత్యేక_గుర్తింపు_కార్డు.png
977.8 KB
✅ *రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు*
బాబోయ్ మళ్లీ వానలు!.png
740.7 KB
✅ *బాబోయ్ మళ్లీ వానలు!*
పింఛన్ల_అనర్హుల_ఏరివేత!.png
444.2 KB
✅ *పింఛన్ల అనర్హుల ఏరివేత!*
• ప్రత్యక్ష పరిశీలనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు • ఒక వార్డులో ఉన్న పింఛన్లను ఇతర ప్రాంత సిబ్బందితో పరిశీలన
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా పడతాయంది. నేడు ASR, తూ.గో., ప.గో., కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, YSR జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
*ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?*

రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. #WomenFreeBusRide