▪️అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం(06.01.25) నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది.
▪️మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి.
▪️నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు.
▪️ పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్‌లో పెడతారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

User Manual for Pensioner_Notice Intimation.pdf
1.3 MB
✅ User Manual for Pensioner_Notice Intimation.pdf
User Manual for Health Pensioner_Verification.pdf
7.1 MB
✅ User Manual for Health Pensioner_Verification.pdf
NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk
73.7 MB
🟡 *NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk*
Dear All,,
🟡 Regular pension disbursement officer can login to this verification app with user ID to take notice acknowledgement from pensioner.
All pension Disbursement functionaries can install this app.
🟡 Regular pension disbursement officer can login to this verification app with user ID to take notice acknowledgement from pensioner.
All pension Disbursement functionaries can install this app.
VOLUNTEER 🤝 CONNECTION
Dear All,, 🟡 Regular pension disbursement officer can login to this verification app with user ID to take notice acknowledgement from pensioner. All pension Disbursement functionaries can install this app.
Dear All, pls note
Same app can be used for Notice Intimation Acknowledgement and Verification of Health Pensions.
If the regular disbursement functionary login to app, then Notice intimations screens will be visible for capturing the Acknowledgement.
If registered Doctor login to app, then List of pensions will be displayed for verification after entering AADHAAR number of the pensioner or on selection of Mandal and Secretariat.*వలంటీర్లను కొనసాగించలేం ≈ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ* #APVolunteers #SaveAPVolunteers
*పెన్షన్ సైట్ సమాచారం :"
SS Pensions వెబ్సైట్లో లాగిన్ అయ్యే సమయంలో SMS ద్వారా లాగిన్ అయ్యే వారికి అవటం లేదు. సమస్య క్లియర్ అయ్యేంతవరకు Aadhaar OTP ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వగలరు. అదేవిధంగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సెక్షన్ లో SMS నుండి Aadhaar OTP కు మార్చుకోగలరు.

GSWS Employees App కొత్తగా వెర్షన్ 5.2కు జనవరి 6 న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"Non AP Resident" & "Community Assets"* సర్వే లలో అప్డేట్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
📱𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : ⏬
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🧾 𝐍𝐨𝐧 𝐀𝐏 𝐑𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 & 𝐂𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 𝐀𝐬𝐬𝐞𝐭𝐬 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ⏬
https://t.me/VolunteerConnection/16088?single
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Physical Impairment ORTHO.pdf
96.9 KB
Dear ALL, 👆👆
🔰After examination by Doctors. The form should be filled and signed by the team.
🟡The DA should scan the document first outside the mobile app.
🟥Then start mobile app, fill questionnaire by doctor, later DA will take photo, authentication and upload scanned doc.

Good morning to All ,
🔰PENSION VERIFICATION UPDATE.
🔴After examination by Doctors.
🟠 The form should be filled and signed by the team.
🟢The DA/WEDPS should scan the document first outside the mobile app.
✅Then start mobile app, fill questionnaire by doctor, later DA/WEDPS will take photo, authentication and upload scanned doc.
🎟️ *APPLICATION PDF*
https://t.me/VolunteerConnection/16109

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk
73.7 MB
🟡 *NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk*
🔔 Pension Verification Note :
వెరిఫికేషన్ యాప్ లో *ఇన్వాలిడ్ రిక్వెస్ట్* అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.
వెరిఫికేషన్ యాప్ లో *ఇన్వాలిడ్ రిక్వెస్ట్* అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.
భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్‌ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం. #HMPV