VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
GSWS Employees App కొత్తగా వెర్షన్ 5.2కు జనవరి 6 న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"Non AP Resident" & "Community Assets"* సర్వే లలో అప్డేట్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

📱𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : ⏬

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🧾 𝐍𝐨𝐧 𝐀𝐏 𝐑𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 & 𝐂𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 𝐀𝐬𝐬𝐞𝐭𝐬 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ⏬

https://t.me/VolunteerConnection/16088?single

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Physical Impairment ORTHO.pdf
96.9 KB
Dear ALL, 👆👆

🔰After examination by Doctors. The form should be filled and signed by the team.

🟡The DA should scan the document first outside the mobile app.

🟥Then start mobile app, fill questionnaire by doctor, later DA will take photo, authentication and upload scanned doc.
Good morning to All ,

🔰PENSION VERIFICATION UPDATE.

🔴After examination by Doctors.

🟠 The form should be filled and signed by the team.

🟢The DA/WEDPS should scan the document first outside the mobile app.

✅Then start mobile app, fill questionnaire by doctor, later DA/WEDPS will take photo, authentication and upload scanned doc.

🎟️ *APPLICATION PDF*
https://t.me/VolunteerConnection/16109
NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk
73.7 MB
🟡 *NTRB_Helath_Pensioner_Notice_Reassessment.apk*
🔔 Pension Verification Note :

వెరిఫికేషన్ యాప్ లో *ఇన్వాలిడ్ రిక్వెస్ట్* అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.
భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం. #HMPV
HH Geo Tagging లో కొత్తగా యాడ్ చేసిన హోస్ హోల్డ్స్ కూడా పెండింగ్ లిస్ట్ లో వస్తున్నాయి.
*ఉదాహరణ*👇👇
ఫోటో ఉన్న హౌస్ హోల్డ్ ను నిన్న పంచాయతీ కార్యదర్శి GSWS పోర్టల్ ద్వారా Add చెయ్యటం జరిగింది. మ్యాప్ చేసినవి 24 గంటల తరువాత HH Geo Tagging చేయుటకు వస్తాయి. గమనించగలరు.
Director, GSWS will hold Teleconference with all Geo coordinates pending secretariat staff @ 5:30 PM today.
Please attend without fail. Inform all secretariat staff
🦠 *దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.* #HMPV
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయి - మంత్రి నారా లోకేష్* #APVolunteers #SaveAPVolunteers
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.
*వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ*

AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
*శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు*

AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. *సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.* అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భారత్లో_చైనా_వైరస్6_హెచ్ఎంపీవీ_కేసులు_నిర్ధారణ.jpg
124.9 KB
✅ *భారత్ లో చైనా వైరస్ 6 హెచ్ఎంపీవీ కేసులు నిర్ధారణ* #HMPV
గత నెలలో హౌస్ హోల్డ్ జియో లోకేషన్ సర్వే చేస్తున్న సమయంలో మైగ్రేషన్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వారిలో ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వారి పేర్లు మాత్రం మరల సర్వేకు వచ్చాయి. కావున ఉద్యోగులు గమనించి సర్వేను పూర్తి చేయగలరు.
*🟡HH GEO LOCATION*
DEATH & MIGRATION అప్డేట్ చేసినవి ఎంప్లాయీస్ మొబైల్ యాప్ నందు ROLL BACK చెయడం జరిగినది
*ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ నిలిచిపోయిన ఈహెచ్ఎస్, ఓపీ సేవలు.*

*ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయి పెట్టిన ప్రభుత్వం.*

*నెట్ వర్క్ ఆస్పత్రుల వినతిని పట్టించుకోని ప్రభుత్వం.*
🟡 *రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల పైగా Death / Migration ఉన్నవి రిటర్న్ వచ్చాయి. వాటిని మరలా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి పూర్తి చెయ్యగలరు. క్లస్టర్ వారీగా రిపోర్ట్ చెక్ చేసుకుని ప్రాసెస్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
Dear All,
*HH Geo Tagging Note*

We observed that some employees have not visited Households and simply marked as death or Migration in the APP.
We have pushed back all those records again for capturing of Geo Coordinates. In view of above observations, Please *inform all secretariat staff* to visit each HH and capture the exact Geo coordinates with out fail.