🔔 Pension Verification Note :
వెరిఫికేషన్ యాప్ లో *ఇన్వాలిడ్ రిక్వెస్ట్* అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.

భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం. #HMPVDirector, GSWS will hold Teleconference with all Geo coordinates pending secretariat staff @ 5:30 PM today.
Please attend without fail. Inform all secretariat staff

🦠 *దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.* #HMPV
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయి - మంత్రి నారా లోకేష్* #APVolunteers #SaveAPVolunteers
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.
*వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ*
AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.

*శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు*
AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. *సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.* అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భారత్లో_చైనా_వైరస్6_హెచ్ఎంపీవీ_కేసులు_నిర్ధారణ.jpg
124.9 KB
✅ *భారత్ లో చైనా వైరస్ 6 హెచ్ఎంపీవీ కేసులు నిర్ధారణ* #HMPV
గత నెలలో హౌస్ హోల్డ్ జియో లోకేషన్ సర్వే చేస్తున్న సమయంలో మైగ్రేషన్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వారిలో ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వారి పేర్లు మాత్రం మరల సర్వేకు వచ్చాయి. కావున ఉద్యోగులు గమనించి సర్వేను పూర్తి చేయగలరు.
*🟡HH GEO LOCATION*
DEATH & MIGRATION అప్డేట్ చేసినవి ఎంప్లాయీస్ మొబైల్ యాప్ నందు ROLL BACK చెయడం జరిగినది

*ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ నిలిచిపోయిన ఈహెచ్ఎస్, ఓపీ సేవలు.*
*ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయి పెట్టిన ప్రభుత్వం.*
*నెట్ వర్క్ ఆస్పత్రుల వినతిని పట్టించుకోని ప్రభుత్వం.*

🟡 *రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల పైగా Death / Migration ఉన్నవి రిటర్న్ వచ్చాయి. వాటిని మరలా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి పూర్తి చెయ్యగలరు. క్లస్టర్ వారీగా రిపోర్ట్ చెక్ చేసుకుని ప్రాసెస్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

Dear All,
*HH Geo Tagging Note*
We observed that some employees have not visited Households and simply marked as death or Migration in the APP.
We have pushed back all those records again for capturing of Geo Coordinates. In view of above observations, Please *inform all secretariat staff* to visit each HH and capture the exact Geo coordinates with out fail.

‼️ 𝐀𝐥𝐞𝐫𝐭 ‼️
HH Geo Location సర్వే మీరు ముందు Death / Migration అని సబ్మిట్ చేసినవి అన్ని మరలా సర్వే కు GSWS Employees App V5.2 లొ వచ్చాయి. అందరు సచివాల సిబ్బంది మీకు కేటాయించిన క్లస్టర్లో పెండింగ్ సర్వేను ఈరోజు ఎట్టి పరిస్థితిలో పూర్తిచేసేయండి.
📱 𝐕𝟓.𝟐 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

ఉదయం పెండింగ్ ఉన్న HH Geo Location పేర్లలో చాలా వరకు ఇప్పుడు [ Death / Migration ] లేవు. కేవలం పెన్షన్ల లిస్ట్ మాత్రమే ఉంది. అందరు ఉద్యోగులు గమనించండి. యాప్ ఓపెన్ అవుతుంది. పెండింగ్ రిపోర్ట్ లొ కూడా ఉదయం 9 లక్షల పెండింగ్ ఉన్నవి ఇప్పుడు 3 లక్షల పెండింగ్ ఉంది.