'వలంటీర్లకు_వేతనాలు_చెల్లించండి'.png
1.9 MB
*'వలంటీర్లకు వేతనాలు చెల్లించండి'* #APVolunteers #SaveAPVolunteers
ఏపీలో_కొనసాగుతున్న_పెన్షన్ల_తనిఖీ_ప్రక్రియ.png
971.9 KB
• ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల తనిఖీ ప్రక్రియ
• రాష్ట్ర వ్యాప్తంగా 8.18లక్షల పెన్షన్ల తనిఖీ
• దివ్యాంగులు, కిడ్నీ, గుండె, తలసేమియా తదితర జబ్బుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన

మహిళా_వలంటీర్_ఆత్మహత్య.jpg
195.1 KB
🔴 *మహిళా వలంటీర్ ఆత్మహత్య*
• ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణం
• తూర్పు గోదావరి జిల్లాలో ఘటన #APVolunteers #SaveAPVolunteers

ప్రభుత్వ,_ప్రైవేటు_బస్సుల్లో_ఒకే_ఛార్జీ_ఉండేలా_చూస్తాంరవాణాశాఖ_మంత్రి.png
778.5 KB
ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఒకే ఛార్జీ ఉండేలా చూస్తాం - రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
🔔 Household Cluster Migration Remainder :
➪ ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.
➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు

IMG-20250110-WA0141.jpg
142.3 KB
🔥 *గృహనిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీల పేరును 'YSR జగనన్న కాలనీలు' నుండి "PMAY- NTR నగర్‌లు"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ.*
🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16165
🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16165
వాలంటీర్_కుటుంబానికి_న్యాయం_చేయాలి.jpg
295.5 KB
✅ *వాలంటీర్ కుటుంబానికి న్యాయం చేయాలి* #APVolunteers #SaveAPVolunteers
సచివాలయాలు_ఇక_3_కేటగిరీలు.png
1.1 MB
✅ *సచివాలయాలు ఇక 3 కేటగిరీలు*
వలంటీర్_ఆత్మ_శాంతికి_కొవ్వొత్తుల_ర్యాలీ.png
616.6 KB
✅ *వలంటీర్ ఆత్మ శాంతికి కొవ్వొత్తుల ర్యాలీ*
20_లక్షల_ఉద్యోగాల_కల్పనకు_సమష్టిగా_కృషిచేద్దాం.png
463.8 KB
✅ *20 లక్షల ఉద్యోగాల కల్పనకు సమష్టిగా కృషిచేద్దాం*
🟡 *HH Geo Tagging Last Date - January 20 , 2025*
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *VZM: 'వాలంటీర్ గా పనిచేశానని నా ఇంటిని కూల్చేశారు'*
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేటలో ఇల్లు కూల్చి వేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. *"13 ఏళ్లుగా నేను ఈ ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేశా. నేను వైసీపీ మనిషిని అంటూ అప్పటి నుంచే నన్ను కొందరు వేధిస్తున్నారు. ప్రభుత్వం మారితే నా అంతు చూస్తామని బెదిరించారు. ఇప్పుడు నేను అప్పు చేసి కట్టుకున్న ఇంటిని కూల్చేశారు"* అని మాజీ వాలంటీర్ పీతల చంటిబాబు వాపోయారు.
▪️ 09:30 AM, W2N, 11th Jan 2025

*క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది*. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే *క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.*
Cir on Gokulams Inauguration.pdf
383.7 KB
రాష్ట్రవ్యాప్తంగా గోకులాల ఓపెనింగ్ జనవరి 10,11 & 12వ తేదీలలో జరుపుటకు విడుదలైన ఉత్తర్వులు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
VZM: వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ధర్నా
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కమిషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం భారీ ధర్నా చేపట్టారు. వారి డిమాండ్లో భాగంగా ఏడు నెలల జీతాన్ని, పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని అందించాలని కోరారు. గత ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి కారణంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి కొనసాగించాలని వాలంటీర్లు అభ్యర్థిస్తున్నారు.
W2N 11.01.25

IMG_20250111_151010_819.jpg
218.8 KB
🔵 *జిల్లాల వారీగా TCS సమస్యలకోసం ఇంచార్జ్ లు వారి నంబర్స్*
✅ *'సంక్రాంతి బంపర్ ఆఫర్.. ఉచిత రీచార్జ్' అని మెసేజ్ వచ్చిందా?*
సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు, అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.