VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💳 *ఓటరుకార్డుతో ఆధార్ అనుసంధానానికి చివరి రోజు 2023, ఏప్రిల్ 01*
👇
[ *డెమో వీడియో ::* https://youtu.be/nD66SyL9ZVc ]
👆
అందరికి షేర్ చేయండి
*అమ్మఒడి 2022-23*

Dear All...

☑️ We have processed all failure payments of Ammavodi last week.

🛑 If still payment failures are there, ask the citizens to open new account in any public sector bank and link aadhar with account.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*RBIS Pensions*

5000 పైన పింఛను దారుల పేర్లు RBIS enroll కొరకు enable చేయడం జరిగింది.

☑️ Pls check now.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🔰 వాలంటీర్ లాగిన్ లో హౌస్హోల్డ్ మాపింగ్ లో ఫామిలీ మొత్తాన్ని వేరే గ్రామానికి మార్చుటకు హౌస్హోల్డ్ మాపింగ్ ఆన్ ఫ్రీజ్ చేసినారు.

*గమనిక :* హౌస్హోల్డ్ లో ఉన్న సభ్యుల అందరిని మాప్ చేయుటకు మాత్రమే అవకాశం ఉన్నది. ఒక పర్సన్ ని వారి యొక్క ఇతర కుటుంబీకుల హౌస్హోల్డ్ లో మాప్ చేయుటకు అవకాశం లేదు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🚨 𝐊𝐍𝐎𝐖 𝐘𝐎𝐔𝐑 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 :

https://bit.ly/398uyuI

మీ ఆధార్ నెంబర్ తో మీ వాలంటీర్ ఎవరో తెలుసుకొనుటకు ☝️
Dear All..

🛑 Single Women and Widow notice issued, but some eligible (>60 years) converted as OAP.

🛑 Such pensions are enabled for payment. Please make payment. Already issued notice and reply may ignore
.[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear All,

Soon we will start Processing *Cheyutha Scheme:*

*Aadhar Update History* and *APSEVA certificate* is mandatory for registering new beneficiaries.for example *CGC22 series*

Please inform beneficiaries to link mobile with aadhar and to be ready with APSEVA Caste certificate.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
మేము త్వరలో వైస్సార్ చేయూత పధకానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రారంభిస్తాము. కావున *ఆధార్ అప్‌డేట్ హిస్టరీ* మరియు *APSEVA సర్టిఫికేట్* కొత్త లబ్ధిదారులను నమోదు చేయడానికి తప్పనిసరి.

■ ఉదాహరణకు : *CGC22 సిరీస్*

మీ మొబైల్‌ను ఆధార్‌తో లింక్ చేయమని మరియు APSEVA కుల ధృవీకరణ పత్రంతో సిద్ధంగా ఉండాలని మీ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయండి. #YsrCheyutha
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
✅ *లబ్ధిదారుల టెస్టిమోనియల్ కాప్చర్ పై క్లారిటీ :

▪️ It's not Survey, it's capturing beneficiary satisfaction.

▪️ One video per one cluster for each volunteer.

▪️ This will be implemented for all the schemes starting from this year schemes.

▪️ One beneficiary testimonial for one cluster is enough.No need for all beneficiaries.

▪️ *టెస్టిమోనియల్ కాప్చర్ చేయు విధానం*
👇
[ https://bit.ly/3QfTFOz ]

▪️ *టెస్టిమోనియల్ కాప్చర్ రిపోర్ట్ లింక్ :*
👇
[ https://bit.ly/3d7GGAb ]

▪️ *బెనెఫిషరీ ఔట్రీచ్. 7.0v*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_0v ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
YSR Pension Kanuka..

Dear all...

🛑 As per the instructions of the CEO garu pensions disbursement date extended on "6th August, 2022 up to 02.00 PM".

🛑 వైఎస్సార్ పెన్షన్ కానుక అమౌంట్ పంపిణీని రేపు (06-08-2022) 2:00 PM వరకు పొడిగించడం జరిగింది

☑️ Please inform all concerned.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
YSR pension Kanuka లో Single women PENSION అని వచ్చి,

*"As per NEW G.O DIVORCE DECREE TO BE PRODUCED " అనే REMARKS వచ్చి పెన్షన్ ఆగింది.*

SIR,
PLEASE RESOLVE THIS TYPE OF ISSUES SIR

THANKYOU SIR

👇
🔵 *Reply from GSWS*

Screen will be provided in next week.

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*// టెస్టిమోనియల్‌ పై నవీకరణ //*

☑️ ఇది సర్వే కాదు, లబ్ధిదారుల సంతృప్తిని సంగ్రహిస్తోంది.

☑️ ప్రతి వాలంటీర్‌కు ఒక్కో క్లస్టర్‌కి ఒక వీడియో.

🧶 ఈ సంవత్సరం పథకాల నుండి ప్రారంభమయ్యే అన్ని పథకాలకు ఇది అమలు చేయబడుతుంది.

🧶 ఒక క్లస్టర్‌కు ఒక లబ్ధిదారుడి టెస్టిమోనియల్ సరిపోతుంది. లబ్ధిదారులందరికీ అవసరం లేదు.
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
↙️అందరికి షేర్ చేయండి
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *BOP* : http://bit.ly/Beneficiary-Outreach-7_0v
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *SOP* : https://bit.ly/3QfTFOz
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Dashboard* : https://bit.ly/3d7GGAb
🧶 The Gram Secretariat & Ward Secretariat department shall be the nodal authority to distribute flags to the *YSR Pension Kanuka pensioners House Holders (59.45 lakh) and Cheyutha Benefciaries House Holders (17.06 Lakh)* (total 76.52 Lakh HHs) by Village/Ward Secretariat volunteers.

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

🧶 The benefciaries of YSR Pension Kanuka, YSR Cheyutha shall be mapped
with Volunteer and display in the screen. *After distribution of flag and stick to the House Holders, take photograph of the benefciary and upload to the App and obtain Bio metric record.*
*ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ సమాచారం :**

▪️ ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగమైన "Har Ghar Thiranga" కార్యక్రమంలో భాగంగా మొత్తం 1 కోటీ జాతీయ జెండాలను రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది.

▪️ రాష్ట్రంలోని వైయస్సార్ పెన్షన్ కానుక మరియు వైయస్సార్ చేయూత లబ్ధిదారుల హౌస్ హోల్డ్ ప్రాతిపదికన గ్రామ వార్డు సచివాలయ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయు విధముగా ప్రభుత్వం నిర్ణయించినది.

▪️ వాలంటీర్లకు మ్యాప్ కాబడిన లబ్ధిదారుల ప్రకారము జాతీయ జెండాలను డిస్ట్రిబ్యూషన్ చేసి వారి ఇళ్లకు స్టిక్ చేసిన తర్వాత వాటిని ఫోటో తీసి బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించవలసి ఉంటుంది.

▪️ ఈ కార్యక్రమం ఆగస్టు 11 నుండి 15 వరకు ఉంటుంది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Happy Exepnces స్మార్ట్ కార్డులో అంత్యక్రియల ఛార్జీల కోసం ₹10 వేల రూపాయలు వచ్చే వారం లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #YSRBima.
*Consistent Rhythm Dashboard Link :*
👇
[ https://cr.vsws.co.in/check-inspections ]
​👉 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఆగస్టు 11న బాపట్ల పర్యటన లో భాగంగా జగనన్న విద్యా దీవెన థర్డ్ క్వార్టర్ అమౌంట్ ని ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👩‍💼 *వైస్సార్ చేయూత పథక సమాచారం :*

■ అతి త్వరలో వైస్సార్ చేయూత పథకం కు సంబందించిన ప్రాసెస్ మొదలు అవ్వనుంది.

■ కొత్తగా చేయూత పథకమునకు అప్లై చేసుకొనుటకు కచ్చితంగా లబ్ధి దారుని యొక్క ఆధార్ నెంబర్కు ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉండవలెను

■ లబ్ధిదారుని యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ సబ్మిట్ చేయవలెను

■ లబ్ధిదారుని యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండవలెను

■ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండవలెను

■ లబ్ధిదారుని యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ కేవలం సచివాలయం మాత్రమే తీసుకొనవలెను అది కూడాను క్రొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొనవలెను, క్రొత్త క్యాస్ట్ సర్టిఫికెట్లు "CGC22" తో ప్రారంభం అయి ఉంటాయి.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
V 7.0 - Beneficiary Outreach App.apk
9.4 MB
*BOP : 7.0v*
New Updates :: *"HarGhar Tiranga Module Added."*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-7_0v )