VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*/Update on RiceCard Services/*

🛑 *NIC servers are under maintenance (rice card services) and would not work.*

☑️ *We will update you once the services are live again.*
💥 *ఈ క్రింది పాఠశాలలకు UDISE కోడ్ అందుబాటులో లేకుంటే, వారు క్రింది నంబర్‌లను ఉపయోగించవచ్చు* :

☛ మదరస్సా UDISE - 99988877766
☛ CWSN పాఠశాలలు (వికలాంగ పిల్లలు) UDISE - 99988877755
☛ విదేశాలలో ఉన్న  కళాశాలలు (దేశం వెలుపల) UDISE - 99988877744

☛ madarasa, CWSN, Abroad పాఠశాలలో చదివే విద్యార్ధులకు, క్రింది చైల్డ్ ఐడిని ఉపయోగించవచ్చు.

☛ Child Enrollment ID: 999888777

☛ ఈ నంబర్స్ school education department verify చేసుకుంటారు.
దయచేసి పైన పేర్కొనబడిన cases లో మాత్రమే ఆ నంబర్స్ ని వాడండి. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
📊 *ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబందించి ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.*👇
[ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ]
📊 *డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు, మార్పులు, కొత్త ఓటర్ల కు మరో అవకాశం.* #MLC
/// EBC Nestham 2022-23 ///

♻️ "UN-HOLD" option provided in NBM portal WEA/WWDS login.

Dear All ::)

🟡 EBC Nestham పథకానికి సంబందించి అన్నీ అర్హతలు వున్నప్పటికీ కూడా పొరపాటున "HOLD" option నందు ineligible గా update చేసిన లబ్ధిదారులని "UN-HOLD" చేయుటకు, NBM portal WEA/WWDS login నందు "Social Audit Remarks :: UN-HOLD" option ని provide చేయడం జరిగింది.

🛑 NOTE ::

1️⃣. ప్రస్తుతం, NBM login లో enable చేసిన UN-HOLD option నందు EBC Nestham పథకానికి సంబందించిన లబ్దిదారులని మాత్రమే UN-HOLD చెయ్యగలరు.

2️⃣. మిగిలిన (ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు ప్రారంభించబడిన) పథకాలకి సంబందించి ఎవరైనా అర్హత కలిగిన లబ్ధిదారులని Un-hold చేయుటకు DA/WEDPS login నందు "WRONGLY HOLD" అనే reason తో grievence raise చెయ్యాలి.
#EBCNestham
"Wrongly Hold" reason available for remaining schemes. #EBCNestham
V 9.1 Beneficiary Outreach App.apk
11.3 MB
/// Beneficiary Outreach App ///

♻️ New Version :: 9.1

🔰New Updates :: "Bhoohakku eKYC module added in Volunteer Login."
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*కొత్తగా బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 9.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందులో వాలంటీర్ వారి లాగిన్ లో భూహక్కు లబ్దిదారులకు eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కావున అందరు వాలంటీర్లు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీ పరిధిలో పెండింగ్ ఉన్న వారికి ఈ కేవైసీని పూర్తి చేయగలరు.*

𝗕𝗢𝗣 9.1𝘃👇🏿

[ https://bit.ly/3B6f9Zd ]
■ *GSWS - Consistent Rhythms 7.1.1 Updated to Version 25.11.2022*

■ *Added New DEO Logins*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
‼️ *Regular Honorarium Bill for Volunteers are in CFMS Intray*
Biometric_attendance.pdf
81.3 KB
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నవంబర్ నెల జీతాలకు బయోమెట్రిక్ హాజరు కు సంబందించిన ఉత్తర్వులు :
💥 *వైస్సార్ పెన్షస్ కానుక అప్డేట్ :*

☛ డిసెంబర్ 2022 నెలకు కు సంబంధించిన Pension దారుల వివరాలు, WEA / WWDS యొక్క SS Pension Website Login నందు అందుబాటులో ఉంచడం లో ఉంచడం జరిగినది.

☛  *Path :* SS Pensions Website Login > Reports > Others > Unpaid Pensioners Details > Click on unpaid pensioners' count.
🏥 *𝗘𝗛𝗦 సదుపాయం కలిగి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రి ల జాబితా - ఆసుపత్రి రకము - అందించు సేవలు - మిత్ర ల ఫోన్ నెంబర్ లు.*
👇
[ 𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3V4lpbO ]
⏳ గ్రామ/వార్డు సచివాలయాల సెక్రటరీలు పనితీరు ఎలా ఉంది?.
Anonymous Poll
59%
A). చాలా బాగుంది
41%
B). అసలు బాగోలేదు
⏳ గ్రామ/వార్డు సచివాలయాల వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది?
Anonymous Poll
83%
A). చాలా బాగుంది
17%
B). అసలు బాగోలేదు
☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.19 కు ఈ రోజు తేదీ 29-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*ఇక ఇంటి ముందుకే మొబైల్ రేషన్ వాహనం*
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులు విడుదల
● ఏపీకి రూ.682 కోట్లు విడుదల
● తెలంగాణకు రూ.542 కోట్లు
💥 *#JVD Program of release of next quarter fee under JVD program by HCM is confirmed on 30.11.2022*