VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
V 9.1 Beneficiary Outreach App.apk
11.3 MB
/// Beneficiary Outreach App ///

♻️ New Version :: 9.1

🔰New Updates :: "Bhoohakku eKYC module added in Volunteer Login."
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*కొత్తగా బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 9.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందులో వాలంటీర్ వారి లాగిన్ లో భూహక్కు లబ్దిదారులకు eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కావున అందరు వాలంటీర్లు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీ పరిధిలో పెండింగ్ ఉన్న వారికి ఈ కేవైసీని పూర్తి చేయగలరు.*

𝗕𝗢𝗣 9.1𝘃👇🏿

[ https://bit.ly/3B6f9Zd ]
■ *GSWS - Consistent Rhythms 7.1.1 Updated to Version 25.11.2022*

■ *Added New DEO Logins*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
‼️ *Regular Honorarium Bill for Volunteers are in CFMS Intray*
Biometric_attendance.pdf
81.3 KB
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నవంబర్ నెల జీతాలకు బయోమెట్రిక్ హాజరు కు సంబందించిన ఉత్తర్వులు :
💥 *వైస్సార్ పెన్షస్ కానుక అప్డేట్ :*

☛ డిసెంబర్ 2022 నెలకు కు సంబంధించిన Pension దారుల వివరాలు, WEA / WWDS యొక్క SS Pension Website Login నందు అందుబాటులో ఉంచడం లో ఉంచడం జరిగినది.

☛  *Path :* SS Pensions Website Login > Reports > Others > Unpaid Pensioners Details > Click on unpaid pensioners' count.
🏥 *𝗘𝗛𝗦 సదుపాయం కలిగి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రి ల జాబితా - ఆసుపత్రి రకము - అందించు సేవలు - మిత్ర ల ఫోన్ నెంబర్ లు.*
👇
[ 𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3V4lpbO ]
⏳ గ్రామ/వార్డు సచివాలయాల సెక్రటరీలు పనితీరు ఎలా ఉంది?.
Anonymous Poll
59%
A). చాలా బాగుంది
41%
B). అసలు బాగోలేదు
⏳ గ్రామ/వార్డు సచివాలయాల వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది?
Anonymous Poll
83%
A). చాలా బాగుంది
17%
B). అసలు బాగోలేదు
☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.19 కు ఈ రోజు తేదీ 29-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*ఇక ఇంటి ముందుకే మొబైల్ రేషన్ వాహనం*
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులు విడుదల
● ఏపీకి రూ.682 కోట్లు విడుదల
● తెలంగాణకు రూ.542 కోట్లు
💥 *#JVD Program of release of next quarter fee under JVD program by HCM is confirmed on 30.11.2022*
*వచ్చే జనవరి నుంచి ఉద్యోగులకు కొత్త డీఏ ఇవ్వాలని కోరాం. సీఎం సానుకూలంగా స్పందించారు - సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి*
☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.17 కు ఈ రోజు తేదీ 26-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*30.11.2022న జగనన్న విద్యా దీవెన పథకం అమౌంట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.* #JVD
Audio
*కర్నూల్ జిల్లా*👆#FAR
VOLUNTEER 🤝 CONNECTION pinned «⏳ గ్రామ/వార్డు సచివాలయాల సెక్రటరీలు పనితీరు ఎలా ఉంది?.»