VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ We have enabled some provisions in #AmmaVodi field verification module in NBM portal for updating Child/Mother/Father/Guardian Aadhaars and migration.
■ *Last Date for #AmmaVodi Field verification :: 30.05.2023*.
ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన జూన్ 1వ తేదీకి మార్పు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గారి పత్తికొండ పర్యటన నెల 30 వ తేదీన కాకుండా జూన్ 1వ తేదీకి మార్పయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటన లో తెలిపారు. - Volunteer Connection
*//పీఎం కిసాన్ - వైస్సార్ రైతు భరోసా లింక్స్//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్* :
[ https://bit.ly/3qf1Pvy ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *వైస్సార్ రైతు భరోసా గ్రీవెన్స్ స్టేటస్* :
[ https://bit.ly/3RlKQnp ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్* :
[ https://bit.ly/3RlKQnp ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
4⃣. *పీఎం కిసాన్ 14వ విడత ఎలిజిబుల్ లిస్ట్* :
[ https://bit.ly/3AS0oIw ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
5⃣. *పీఎం కిసాన్ - క్రొత్త రైతులకు అప్లై చేయుటకు రిజిస్ట్రేషన్ ఫారం* :
[ https://bit.ly/3KZy2AI ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
6⃣. *పీఎం కిసాన్ e-KYC లింక్* :
[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]
↗️ *ఎటువంటి వెబ్సైట్లు ఓఎన్ కాకుండా... డైరెక్ట్ గా మీకు కావాల్సిన వెబ్సైట్ కి తీసుకొని పోయే ఒరిజినల్ లింక్స్* ↖️ - Volunteer Connection
*07.06.2023న సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లు భయపడవద్దు* - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు
HRMS Transfers Module User Manual..pdf
3 MB
*HRMS Transfers Module ≈ User Manual.PDF*
*Ammavodi field verification pending data ≈ complete all by today EOD.*

*Will process all at on go tomorrow.*
#AmmaVodi
నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

ఉదయం 10 గంటలకు విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
*//YSR Pension Kanuka//*

*JUNE 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option)
#YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*

🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*👇
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
📱 *YSR Pension Kanuka App Update :*

YSR Pension Kanuka మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 2.7 నకు తేదీ 30-05-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు కింద లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.

● What's New : Various Bugs Fixes and Performance Improvements.

🔍𝗣𝗹𝗮𝘆 𝗦𝘁𝗼𝗿𝗲 𝗟𝗶𝗻𝗸 :
[ https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online ]

🔍𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗔𝗹𝗹 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸𝘀 :
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                     👆
(అందరికి షేర్ చేయండి) #YSRPensionKanuka
VOLUNTEER 🤝 CONNECTION pinned «📱 *YSR Pension Kanuka App Update :* YSR Pension Kanuka మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 2.7 నకు తేదీ 30-05-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు కింద లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. ● What's New : Various Bugs Fixes and Performance Improvements. 🔍𝗣𝗹𝗮𝘆…»
Dear All
*"Unmapped Pensioners Map To Volunteers" option Re_enabled in SSPension WEA/WWDs login.
*

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీ ఎనేబుల్ చెయ్యడం జరిగింది. #YSRPensionKanuka

[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡  𝐯3.1ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - సిటిజన్ బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 3.1 రిలీజ్ అయింది.👇
[ http://bit.ly/GSWS-COP ]
🔴 *కొత్తగా అప్లై చేసిన పెన్షన్లు - పెన్షన్ యాప్ లో ఎందుకు యాడ్ అవ్వలేదు?*

☛ జనవరి నెల నుంచి మే నెల వరకు ఎవరైతే కొత్త పెన్షన్లు ను అప్లై చేశారో అవన్నియు జూన్ లో శాంక్షన్ అయ్యి, జులైలో పెన్షన్ పేమెంట్ కు ఎనేబుల్ అవుతాయి.
☛ ఈ జూన్ నెలలో కేవలం శాంక్షన్ మాత్రమే అయ్యి జూలైలో వారికి అమౌంట్ అనేది పెన్షన్ యాప్ లో వస్తుంది👇
🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                     👆
(అందరికి షేర్ చేయండి) #YSRPensionKanuka
💥 వైస్సార్ బీమా పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి  సర్వే లొ భాగంగా కొత్తగా నమోదు చెయ్యటం, ముందు గా నమోదు చేసుకున్న వారికి eKYC చేయుటకు సంబందించి విధి విధానాలు విడుదల అవ్వటం జరిగింది.
👇
● 𝐕𝐂 𝐌𝐢𝐧𝐮𝐭𝐞𝐬
● 𝐎𝐫𝐝𝐞𝐫𝐬
● 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 - 𝐁𝐢𝐦𝐚 1.7
● 𝐖𝐄𝐀 - 𝐁𝐢𝐦𝐚 1.5

[ http://bit.ly/YSRBima2023-24 ] #YSRBima
● బడి గంట రోజే 'కానుక'
● జూన్ 12న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కానుక
● 7 నాటికే అన్ని స్కూళ్లకు చేరుకోనున్న కిట్లు
● మండల కేంద్రాల్లో క్షుణ్ణంగా నాణ్యతా తనిఖీలు.. పర్యవేక్షణ, తనిఖీలకు రెండు బృందాలు
● మొత్తం 39,96,064 కిట్లు - Volunteer Connection
ఇతరులకూ బదిలీల చాన్స్.jpg
97.4 KB
● జిల్లా పరిధిలో అయితే.. ఇతరులకూ బదిలీల చాన్స్
● ACB కి చిక్కిన చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామం VRO LAND ని ONLINE చేసేందుకు ₹18000 లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ACB ని ఆశ్రయించి పట్టించారు.

● వీళ్లకన్నా వాలంటీర్స్ నయం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్క రూపాయ కూడా తీసుకొని వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారని చాలా మంది చెప్పారు. #FAR