VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
V-1.7-YSR-Bima-Renewal-App.apk
6.8 MB
#YSRBima 1.7 v
● ఇంకా డేటా అప్డేట్ కాలేదు.
*// YSR Pension Kanuka ≈≈ New Pension Applications //*

Dear All ≈

*2023 July month లో sanction అయ్యే కొత్త పెన్షన్స్ దరఖాస్తు చేయుటకు ఈ రోజు (May31st) last date.*

*కావున మీ సచివాలయం పరిధిలో ఏవైనా new pension applications pending వున్నచో, వెంటనే దరఖాస్తు చేయించి, అన్నీ levels లోను ఈ రోజే approve చేయించుకోగలరు.*

*🛑 NOTE ≈ "డిసెంబర్ 1వ తేదీ 2022 నుండి మే 31 వ తేదీ 2023"* వరకు MPDO/MC గారి లాగిన్ నందు approval అయిన అన్ని పెన్షన్లు తదుపరి BI-Annual (July 2023) సాంక్షన్ నందు మంజూరు అవుతాయి.
#YSRPensionKanuka
🔍 *𝗝𝗨𝗡𝗘 నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
● రేపు(జూన్ 1) కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటన
● వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం
● "Claim After 90 days From Incident Date" data provided in Bima portal WEA/ WWDS login. #YSRBima
❃ YSR BIMA 2023-2024 సంబంధించి రెన్యూవల్ మరియు ఎన్రోల్మెంట్ అనేవి 01.06.2023 నుండి ప్రారంభమవుతాయి.

❃ తే07.06.2023 నాటికి అన్నింటిని పూర్తి చేయాలి. #YSRBima

◾️ *వైస్సార్ బీమా 2023-24 పూర్తి సమాచారం*
[
https://shorturl.at/qH358 ]

◾️ *వాలంటీర్లు సర్వే చేయు విధానము*
[
https://shorturl.at/xyABL ]

◾️ *వైస్సార్ బీమా 1.7 v యాప్*
[
https://shorturl.at/hpqx9 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63.14 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్*

➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63.14 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్* ➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇 [ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRP…»
Rice Cards Application campaign Letter.pdf
70.5 KB
Rice Cards Application campaign Letter
● *వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల*
● *అర్హులైన రైతులకి రూ. 5,500 విడుదల.*

● *వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ 2023-2024*👇

[ https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus ]
💥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే లో గ్రామ వార్డు వాలంటీర్ల ఐదు పాత్రలు ఏమిటి?*

1⃣ *డేటా సరిగా ఉన్నట్టు అయితే* 👇

1). వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లు రైస్ కార్డు ట్రాప్ కి ప్రాథమిక సంపాదనదారుడు వివరాలు చూపించడం జరుగుతుంది.

2). ఆ వివరాలను అనగా అతను ప్రాథమిక సంపాదన దారుడా కాదా, నామిని వివరాలు, వారికి రైస్ కార్డు ఉన్నదా లేదా, మిగిలిన వివరాలు సరిపోయాయా లేవా అని చూసుకోవాలి.

3). అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే అప్పుడు మొబైల్ అప్లికేషన్లో e-KYC పూర్తి చేయాలి.

2⃣ *ప్రాథమిక సంపాదన దారుని మార్చటం* 👇

1. కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వాలంటీర్ వారు ఫ్యామిలీ మెంబర్లు ఒకరిని ప్రాథమిక సంపాదన దారుణంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.

2. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి.

3. బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేసి UIDAI తో వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.

4. పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, వృత్తి, కులము, ఉప కులము వెరిఫై చేయాలి.

5. నామిని వివరాలను ఎంటర్ చేయాలి అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.

3⃣ *నామిని ని మార్చటం* 👇

1). ముందుగా ఉన్నటువంటి నామిని వివరాలను మార్చి కొత్తగా నామిని వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది.

2). నామిని తప్పనిసరిగా సంపాదించే వ్యక్తి యొక్క కుటుంబంలోని వ్యక్తి అయి ఉండాలి.

3). ఒకవేళ నామిని మైనర్ అయినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ వారు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఇష్టపూర్వకంగా వారి సంరక్షకుల పేరు, ఆధార నెంబరు మరియు రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

4). . అన్ని వివరాలను సరిగా చదివిన తరువాత అక్కడ చూపిస్తున్న Disclaimer ను చూసుకొని గ్రామ వార్డు వాలంటీర్ల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.

5). తరువాత ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

4⃣ *మిగిలిన వివరాలలో మార్పు* 👇

1). ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి యొక్క పేరు, వయస్సు, కులము ఉపకలము మరియు వృత్తి వివరాలను మార్చే అవకాశం ఉంటుంది.

2). నాముని వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు మార్చే అవకాశం ఉంటుంది.

5⃣ *సర్వే చెయ్యని వారికి* 👇

1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క రైస్ కార్డు నెంబర్ను వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.

2. కుటుంబం అంగీకార ప్రకారం కుటుంబంలో ఒకరిని ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.

3. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా eKYC పూర్తి చేసి డేటా ను వెరిఫై చేయాలి.

4. ప్రాథమిక సంపాదన దారుణ యొక్క తండ్రి లేదా భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, ఉపకులము, వృత్తి ఎంటర్ చేయాలి.

5. నామినీ వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంకు యొక్క వివరాలను ఎంటర్ చేయాలి.

6. నామిని మైనర్ అయినట్టు అయితే వాలంటీర్ వారు సర్వే చేస్తున్న వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క సంరక్షకుల పేరు, ఆధార నెంబరు, సంబంధము ఎంచుకోవలసి ఉంటుంది.

7. చివరగా వాలంటీర్ వారు కన్సెంట్ తీసుకొని వారి యొక్క బయోమెట్రిక్ చేయవలసి ఉంటుంది. డేటాను సబ్మిట్ చేయాలి. #YSRBima #FAR
*(అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి)*
🔴 *వైస్సార్ బీమా 5.1 v యాప్*
[
https://shorturl.at/qCU01 ]

🔴 *వాలంటీర్లు సర్వే చేయు విధానము*
[
https://shorturl.at/ixKNU ] #YSRBima
*వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం రైతు భరోసా ₹5500 మాత్రమే జమ అవుతుంది. కేంద్రం PM కిసాన్ నిధులు విడుదల తర్వాత మిగిలిన 2000 జమ కానుంది.*
◾️ వైస్సార్ బీమా మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 5.2 కు తేదీ 02-06-23 న అంటే ఈ రోజు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా ఎవరికి అయితే లాగిన్ అవ్వటం లేదో వారి అందరికి కూడా BOP అప్లికేషన్ లాగిన్ తో అప్డేట్ అవ్వటం జరిగింది. కావున ఇక లాగిన్ సమస్య ఉండదు.

🔴 *వైస్సార్ బీమా 5.2 v యాప్*
[
https://shorturl.at/gtCF7 ]

🔴 *వాలంటీర్లు సర్వే చేయు విధానము*
[
https://shorturl.at/ixKNU ] #YSRBima