#Ammavodi eKYC dashboard disabled due to techincal issue. Will enable it again by Evening.
Clusters_Not_Mapped.xlsx
154.4 KB
Please find the data where volunteers posts are vacant and incharges are not kept, please inform MPDOs/MCs to map incharges immediately otherwise volunteer app will not open for those clusters.
🔴 *Issue* :After Token Registration, for CDMA certificates, still meeseva portal showing amount
🔵 *Answer from GSWS* : It will take 2 more days to modify in Meeseva Services, ask them to apply after 2 days.

13.9 ≈ Beneficiary Outreach.apk
13.6 MB
[ BOP 13.9 v ]
New Updates :: "Minor changes in Ammavodi eKYC module.'

Dear All ≈
Kalyanamasthu application forwarding issue resolved in WEA/ MPDO login.

● *Hold option enabled for Jagananna Ammavodi scheme in NBM Portal. Please take necessary action.*
🔴 Ammavodi eKYC ≈ BOP app నందు Mother aadhar number అందరికీ common గా 1917 వున్నది. ఈ issue clear చేయడం జరుగుతుంది. దయచేసి వారికి e KYC తీసుకోకండి. #AmmaVodi
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 *అమ్మ ఒడి ekyc నిమిత్తం వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే...?*
➡️ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి చేరవలసి ఉన్నది.
➡️ జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది.
➡️ కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు *జూలై 10వ తారీకు* వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు.
➡️ మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును.
➡️ ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం *జూలై మొదటి వారంలో* ఇవ్వబడుతుంది.
➡️ పాఠశాల / జూనియర్ కాలేజ్ లో గానీ విద్యార్థి, తల్లుల వివరాలు తప్పుగా నమోదు అయిన వివరాలను సరి చేసేందుకు జూలై మొదటి వారంలో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. #AmmaVodi #FAR

జగనన్మ సురక్ష ప్రోగ్రాం లొ భాగంగా ఆధార్ కార్డుకు - మొబైల్ నెంబర్ లింక్ సర్వీస్ ను ఉచితంగా DA/WEDPS వారి లాగిన్ లొ Add చెయుటకు గాను *"Jagananna Suraksha Aadhaar Linking With Mobile"* ఆప్షన్ ను ఇవ్వటం జరిగింది. #JSP
💥 *ఆధార్ కు - మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్*
👇
[ http://bit.ly/2ZUKC0n ]
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection

VOLUNTEER 🤝 CONNECTION
14.1 ≈ Beneficiary Outreach.apk
● BOP 14.1 v వెర్షన్ వర్క్ అవుతుంది.
🔴 *అమ్మఒడి 2023-24 సంబంధించి 3 ప్రశ్నలు*👇
1⃣. అమ్మఒడి EKYC కి చివరి తేదీ ఏది?
2⃣. జూన్ 28లోపు EKYCని పూర్తి చేయలేకపోతే లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారా?
3⃣. '*డేటా అందుబాటులో లేదు'* అని వచ్చే విద్యార్థులు సంగతి ఏంటి? (వారి పేరులు తాత్కాలిక అర్హత మరియు పునఃపరిశీలన జాబితాలో లేనివారు)?
🔵 *GSWS వారి నుండి పై మూడు ప్రశ్నలకు సమాధానం*👇
(1). వీలైనంత త్వరగా పూర్తి చేయండి.
(2). 27వ తేదీ వరకు పూర్తయిన EKYC లబ్ధిదారులు 28న ప్రయోజనం పొందుతారు. జూన్ 28 నుండి e KYC యినవారు జూలై 1వ వారంలో ప్రయోజనం పొందుతారు
(3). రైజ్ గ్రీవెన్స్.
🚸 *మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇
https://t.me/VolunteerConnection
Tags : #AmmaVodi

*//House Hold splitting//*
❃ 𝗤 : ఇంతకు ముందు అంటే జనవరి నుండి ఇప్పటివరకు పెట్టిన స్ప్లిట్ application approve అయ్యాక కూడా ఇప్పటివరకు Database లో అప్డేట్ అవ్వలేదు Sir.
👇
❃ 𝗔𝗻𝘀 : *We will update by this weekend*

*//జగనన్న సురక్ష అన్ని రిపోర్ట్ లింక్స్//*
1⃣. *వాలంటీర్ సర్వే రిపోర్టు*
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaSurakshaVolSurvey ]
2⃣. *సర్టిఫికెట్ల వారీగా సమస్యల రిపోర్టు*
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaSuraksaCertiwiseReport ]
3⃣. *పెన్షన్ కానుక సమస్యల రిపోర్టు*
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaSuraksaPensionReport ]
4⃣. *వివిధ సంక్షేమ పథకాల పేమెంట్ సమస్యల రిపోర్టు*
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaSurakshaSchemePaymentWiseIssues ]
5⃣. *వివిధ సంక్షేమ పథకాల సమస్యల రిపోర్టు*
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaSurakshaSchemeWiseIssues ]
Tags : #JSP

🔴 *అమ్మ ఒడి రేపు అనగా జూన్ 28 న విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఈ కేవైసీ పూర్తికాని వారి సంగతేంటి?*
☞︎︎︎ *కొన్ని సాంకేతిక సమస్యలు లేదా డేటా రాని కారణంగా ఈసారి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. అటువంటివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.*
☞︎︎︎ *ఈసారి అమ్మ ఒడి కార్యక్రమం జూలై మొదటి వారం వరకు కొనసాగనుంది. వాలంటీర్లు/ సెక్రటరీలు సాధ్యమైనంత వరకు ఈరోజు(జూన్ 27) పూర్తి చేయండి.*
☞︎︎︎ *డేటా లేని కారణంగా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారికి 28 తర్వాత ఈ కేవైసీ చేసినచో, ఆ అమౌంట్ జూలై మొదటి వారంలో జరగనున్న వారోత్సవాల సమయంలో జమవుతుంది.*
Tags : #AmmaVodi
🚸 *మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇
https://t.me/VolunteerConnection
☞︎︎︎ *కొన్ని సాంకేతిక సమస్యలు లేదా డేటా రాని కారణంగా ఈసారి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. అటువంటివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.*
☞︎︎︎ *ఈసారి అమ్మ ఒడి కార్యక్రమం జూలై మొదటి వారం వరకు కొనసాగనుంది. వాలంటీర్లు/ సెక్రటరీలు సాధ్యమైనంత వరకు ఈరోజు(జూన్ 27) పూర్తి చేయండి.*
☞︎︎︎ *డేటా లేని కారణంగా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారికి 28 తర్వాత ఈ కేవైసీ చేసినచో, ఆ అమౌంట్ జూలై మొదటి వారంలో జరగనున్న వారోత్సవాల సమయంలో జమవుతుంది.*
Tags : #AmmaVodi
🚸 *మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇
https://t.me/VolunteerConnection
📑 *అమ్మఒడి లబ్ధిదారులు ekyc కోసం సచివాలయాలకు వస్తున్నట్లు మీడియాలో అనేక ఫిర్యాదులు / ఫోటోలు వచ్చాయి.*
*దయచేసి లబ్ధిదారుల ఇంటి వద్ద ekyc తీసుకోవాలని అందరూ వాలంటీర్లకు తెలియజేయండి.*
ధన్యవాదాలు.
--
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*దయచేసి లబ్ధిదారుల ఇంటి వద్ద ekyc తీసుకోవాలని అందరూ వాలంటీర్లకు తెలియజేయండి.*
ధన్యవాదాలు.
--
ఐటీ మేనేజర్,
Gvws & Vsws విభాగం.,🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వాలంటీర్లు అమ్మఒడి 2023-24 eKYC ఎక్కడ చేస్తున్నారు?
Anonymous Poll
90%
లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి/ వేరే ప్రాంతాల్లో మాప్పింగ్ ఐన వారిని సచివాలయంలో సెక్రటరీని కలవమంటున్నాం
10%
అందరూ లబ్ధిదారులను సచివాలయమునకు పిలుస్తున్నాం.
Secretariat wise Releases june2023.xlsx
1.5 MB
● YSR Pension Kanuka June,2023 releases data shared above👆
● Please inform to concerned bank branches to arrange cash on 30.06.2023 #YSRPensionKanuka

❃ *వైఎస్ఆర్ బీమా 2023-24 Enrollment/ Renewal ప్రక్రియ 29వ తేదీ నాటికి మూసివేయబడుతుంది.*
❃ *దయచేసి 1 లక్ష రెన్యూవల్ పెండింగ్ లు & రోల్ బ్యాక్ పెండింగ్ లు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనిని జూన్ 29వ తేదీలోపు పూర్తి చేయవలెను.*
❃ *ఏదైనా మిగిలి ఉంటే, సంబంధిత WEA/ WWDS మరియు వాలంటీర్లు బాధ్యత వహించాలి.* #YSRBima